1. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్ కతాలో బీజేపీ వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలన్నీ ఐక్యతా ర్యాలీ తీశాయి. దీనికి దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు.
2.వివాదాస్పద రాంగోపాల్ వర్మ ‘ఎన్టీఆర్’ లుక్ ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు వర్మ నటిస్తున్నాడని ఆయన లుక్ ను బయటపెట్టారు. అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ లానే ఉండడంతో సినిమాపై హైప్ వచ్చింది.
3.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్ కతాలో నిర్వహించిన ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. బీజేపీ దేశాన్ని విభజించి పాలిస్తోందని మండిపడ్డారు.
4. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టులను పూర్తి తెలంగాణ రైతులకు ప్రభుత్వం నీరిస్తుందని తెలిపారు.
5. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని స్పెష్టల్ ట్రీట్ మెంట్ ఇస్తామని హోంమంత్రి రాజ్ నాథ్ వెల్లడించారు.
6.టీడీపీ నేతలతో బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ లేదని.. అదొక శూన్యం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
7.మెక్సికోలో ఇందన పైప్ లైన్ పేలి 20 మంది మృతిచెందారు.
8. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ ‘ కూకట్ పల్లి లోధియా అపార్ట్ మెంట్ లో మంత్రి నారా లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని’ బాంబు పేల్చారు. బహుశా చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనేమోనని తన అనుమానం.. అభిప్రాయం వ్యక్తం చేశారు.
9. ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి ఎక్కువ అని.. ప్రజలు గజదొంగలని.. వాళ్లే అవినీతి రాజకీయ నాయకులను గెలిపిస్తున్నారని సామాజిక సేవా కార్యకర్త వీరమాచినేని రామకృష్ణ తెలిపారు. రాంచరన్ ను చూస్తే చిరంజీవి వారసుడే కాదన్నట్టు తనకు అనిపించిందని.. నటించడం రాదనుకున్నానని.. కానీ రంగస్థలం చూశాక గొప్ప నటుడు చరణ్ లో ఉన్నాడన్న విషయం తెలిసిందని అన్నారు.
10.కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు చేజారడంతో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది
11.ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడులయ్యే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ పూర్తిగా ఎన్నికల వ్యవహారాలపైనే దృష్టిసారించాయి.
12.తాజాగా అయేషా మీరా కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీబీఐ విచారణలో సత్యంబాబు దిమ్మతిరిగే వాస్తవాలను బయటపెట్టాడు. ఈ కేసులో లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ తనను అన్యాయంగా ఇరికించాడని వాపోయాడు.
13.ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత కూడా పెవిలియన్ వస్తూ ధోని బాల్ తీసుకొచ్చాడు. దీంతో మళ్లీ రిటైర్ మెంట్ ప్రకటిస్తాడా అన్న అనుమానాలు కలిగాయి. అయితే ధోని వస్తూ వస్తూ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కు బాల్ ఇస్తూ ‘ఈ బంతి తీసుకోండి.. లేకుంటే నేను రిటైర్ అవుతున్నానని మళ్లీ అనుకుంటారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
14.పంచాయతీ ఎన్నికలు ఈసారి కొత్త పుంతలు తొక్కాయి. సర్పంచ్ నుంచి వార్డుల సభ్యులందరూ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని అందులోనే గెలుపు వ్యూహాలు - చర్చలు చేసుకుంటూ ప్రచారాన్ని ఈసారి అభ్యర్థులు హైటెక్ బాట పట్టిస్తున్నారు.
15.తొలిసారి ఆసీస్ గడ్డపై దైపాక్షిక సీరిస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియాకు నిర్వాహకులు సముచిత ప్రైజ్ మనీ ఇవ్వక పోవడంపై మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ద్వారా లాభాలు పొందుతున్న నిర్వాహకులు దానిలో వాటాను పంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
16. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని రాములవారి తీర్థంలో స్థానిక సర్పంచ్ బావ అయిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోగా గ్రామస్థులతో కలిసి వారిని చితకబాదారు.
17.అమెరికాలో నిధులు ఆమోదం పొందక ప్రభుత్వం షట్ డౌన్ కావడంపై కీలక ప్రకటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
18.పవన్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన విలన్ ఆర్టిస్లులు నెల్లూరులో సందడి చేశారు. నెల్లూరు జిల్లాలో గూడురులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే వారు పవన్ కళ్యాణ్ - జనసేనకు సపోర్టుగా ప్రచారం చేశారు.
19. స్టార్ హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్ తో కలిసి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల... భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేసినట్టు సమాచారం. దీనిపేరు ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారట..
20.వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఐదుగురికి తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూట్యూబ్ లో దాదాపు 60 వీడియోల లింకులను గుర్తించారు.