పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ లోని కొత్త కోణం తెరమీదకు వచ్చింది. ఓ బాలీవుడ్ పాటకు ముషారఫ్ వేసిన స్టెప్పుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓ క్లబ్బులో అమ్మాయితో కలిసి ముషారఫ్ డ్యాన్స్ చేయడం విశేషం. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ చేశారన్నది మాత్రం తెలియలేదు. పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మిర్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మొదటి ట్వీటే వివాదాస్పదమైంది. హానర్ స్పెల్లింగ్ ను తప్పుగా కంపోజ్ చేయడంతో నెటిజన్ల నుంచి విమర్శల దాడి మొదలైంది. అమెరికా 45 అధ్యక్షుడిగా గొప్ప అమెరికా ప్రజలకు సేవ చేయడం గౌరవంగా (HONERED) భావిస్తున్నా అని బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన కార్యాలయం నుంచి ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికన్లు హానర్డ్ స్పెల్లింగ్ ను, (HONORED)గా, బ్రిటిషర్లు (HONOURED) అని రాస్తారు.. కానీ, తొలి ట్వీట్ లోనే HONERED అని స్పెల్లింగ్ తప్పుగా రాయడంపై నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వెంటనే ట్వీట్ ను తొలగించి సరైన సెల్పింగ్ తో మళ్లీ పోస్టుచేశారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరైన విద్యాశాఖ మంత్రి బెట్సీ డివోస్ సైతం ట్రంప్ కు శుభాకాంక్షలను వ్యాకరణ దోషాలతో ట్వీట్ చేయగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/