జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని ఊరికే అనలేదేమో. ఇంగ్లండ్ కు చెందిన 32 ఏళ్ల ట్రాసీ కిస్ అనే మహిళ చేస్తున్న పని తెలిస్తే షాక్ తినాల్సిందే. చాలామంది వికారంగా ఫీల్ కావటం ఖాయం. అయితే.. ఆమె ఆ పని చేయటం వెనుకున్న కారణం ఆసక్తికరంగానే కాదు.. ఇలా కూడానా? అన్న డౌట్ రాక మానదు. ఇంతకూ ఆమె చేస్తున్న పనేమిటంటే..
ఇంగ్లండ్ లోని ఏల్స్ బ్యూరీకి చెందిన కిస్ గడిచిన కొద్ది రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని అదే పనిగా జ్యూస్ లోనూ.. స్మూతీల్లోనూ కలుపుకొని తాగేస్తుందట. ఫిట్ నెస్ ట్రైన్ గా వ్యవహరించే అమ్మడు.. అలా ఎందుకు చేస్తుందంటే.. రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికట. ప్రపంచమంతా కరోనా భయాందోళన్లో మునిగి తేలుతున్న వేళ.. దానికి చెక్ చెప్పేందుకు వీలుగా వీర్యాన్ని తాగితే మంచిదన్నది ఆమె భావన. దానికి సైంటిఫిక్ రీజన్ ఏమిటన్న విషయాన్ని క్లియర్ గా చెప్పట్లేదు.
కాకుంటే.. వీర్యాన్ని తల్లిపాలతో పోలుస్తున్న ఆమె.. విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లే వీర్యాన్ని తీసుకోవటమని చెబుతోంది. తాను 2017 నుంచి వీర్యాన్ని తీసుకుంటున్నట్లు చెబుతోంది. అందులో బోలెడన్ని విటమిన్స్ ఉంటాయని.. ఆ అలవాటే తనకు ఇప్పటివరకూ జలుబు.. జ్వరం రాకపోవటానికి కారణమని చెబుతోంది. ఒక్కోసారి వీర్యంతో ముఖాన్ని క్లీన్ చేసుకుంటానని చెప్పినంతనే.. మనసు చేదెక్కటం ఖాయం.
కోరుకున్న ప్రతిసారీ వీర్యం ఎలా దొరుకుతుందన్న మాటకు ఆమె దగ్గర ఆన్సర్ సిద్ధంగా ఉంది. తనకు అవసరమైన వీర్యాన్ని తన బాయ్ ఫ్రెండ్ ద్వారా సేకరిస్తానని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించటం కష్టం కావటంతో.. ముందుగా సేకరించిన దాన్ని ఫ్రిజ్ లో భద్రపరుస్తానని చెప్పి మరో షాకిచ్చింది.
అయితే.. ఆమె చెబుతున్న విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించటం లేదు. కరోనాకు ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సిన్ లేకున్నా.. కిస్ లాంటి వారు చెప్పేవన్ని వారి నమ్మకాలే తప్పించి మరింకేమీ కాదు. ఇలాంటి ‘అతి’ని విని ఊరుకోవాలే కానీ.. అలాంటి వాటిని ట్రై చేయకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. మాకెందుకు చెబుతున్నట్లు అంటారా? ప్రపంచంలో ఉండే చాలా పిచ్చల గురించి అవగాహన తెచ్చుకోవటం తప్పేమీ కాదుగా?