విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు .. గత కొన్ని రోజుల క్రితం వరకు ఈ ఉక్కు ఉద్యమం భీకరంగా సాగింది. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న సమయంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పడంతో .. అన్ని పార్టీలు కూడా ఆ అంశాన్ని రాజకీయంగా తమ పార్టీ మైలేజ్ కోసం ఉపయోగించుకున్నాయి. బందులు , రాస్తారోకోలు , ధర్నాలు నిర్వహించారు. కార్మికులు పలు రకాలుగా తమ నిరసన వ్యక్తం చేశారు. అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇఫ్పుడు దేశం మొత్తాన్నీ ఆదుకుంటుంది. అమ్మాలని చూసినప్పటికి ఓ తల్లిలా ఆదరిస్తోంది. దేశం మొత్తానికీ ఆక్సిజన్ సరఫరా చేసే అన్నపూర్ణలా మారింది. కరోనా వైరస్ భయానకంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలూ ఈ సమస్యను ఎదుర్కొంటోన్నాయి.
కరోనా బారిన పడిన పేషెంట్లకు అందించడానికి చాలినంత ఆక్సిజన్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండట్లేదు. దీనితో ఆక్సిజన్ ఉత్పత్తిని చేపట్టింది విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ. టన్నుల కొద్దీ మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు తరలించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. నవీ ముంబైలోని కలంబోళీ గూడ్స్ యార్డ్ నుంచి ఏడు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. ఈ రాత్రికి ఆ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నానికి చేరుకోవచ్చు. వసై రోడ్, జల్గావ్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ జంక్షన్ మీదుగా ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చేరుకుంటుంది. అక్కడ ఆక్సిజన్ నింపుకొని మళ్లీ విశాఖ బయల్దేరుతుంది. కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ కీలకపాత్ర పోషించింది.
గత ఏడాది ఈ స్టీల్‌ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది. కానీ, గత ఏడాది ఇంతగా ఆక్సిజన్ అవసరం అనేది రాలేదు. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ కీలకపాత్ర పోషించింది. గత ఏడాది ఈ స్టీల్‌ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది. అలాగే దేశంలో ఇతర ప్లాంట్స్ లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తికి కేంద్రం ఆదేశాలు జారీచేసింది.