శృంగారంలో మహిళలకే కోరికలు ఎందుకు ఎక్కువ?

Update: 2021-07-28 06:35 GMT
శృంగారం.. సృష్టికార్యం.. ఇది లేనిదే మానవ మనుగడ అన్నదే లేదు. ఆడ, మగ కలిస్తే భవిష్యత్ జాతుల వారు పుడుతారు. అది అత్యవసరం కూడా. అయితే శృంగారంలో మగాళ్లే ఎంజాయ్ చేస్తార్నది ఒట్టి అపోహ మాత్రమే. మగవారి కంటే మహిళలకు రతి క్రీడలకు సంబంధించిన కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఎన్నో అధ్యయనాల్లో కూడా తేలింది.

తాజాగా శృంగారం విషయంలో ఓ సంస్థ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎక్కువమంది మహిళలు తమ భర్త కారణంగా ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదించలేకపోతున్నారట.. మరికొందరు తమకు కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల తాము ఊహించినంత మజాను పొందలేకపోతున్నామని చెప్పారట..

ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా స్త్రీలకు యవ్వనంలో కంటే 30-40 సంవత్సరాల వయసూు దాటాక కోరికలు విపరీంతంగా పెరిగిపోతాయట.. దాదాపు 75శాతం మంది మహిళలు ఇది వాస్తవమని ఒప్పుకున్నారట.. మోనోపాజ్ దశ వారి రిలేషన్ మీద ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు.

సాధారణంగా 40 ఏళ్ల దశలో మహిళలు మోనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ దశలో మార్పుల వల్ల హర్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల వయసులో మహిళలకు కోరికలు విపరీతంగా పెరిగిపోతాయని ఆ సర్వేలో తేలింది. అదే 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళలు కూడా మోనోపాజ్ తర్వాతే తమకు రెట్టింపు సుఖం దక్కిందని చెప్పారట..

ఈ సర్వేలో 1000 మంది వరకు మహిళలు పాల్గొని తమ రోమాంటిక్ లైఫ్ గురించి వివరించారట.. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన కొందరు పరిశోధకులు పలుమార్లు జరిపిన సర్వేలో ఈ విషఊయాలు వెలుగులోకి వచ్చాయి.
Tags:    

Similar News