కొంతమందికి హార్మోన్ల ప్రభావంతో శృంగారం చేయాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారు తరచూ తమ భార్య లేదా భాగస్వామితో సెక్స్ కోసం పరితపిస్తుంటారు. వారి శృంగార కోరికలను భార్యలు తీర్చలేక చస్తుంటారు. జీవిత భాగస్వామికి మూడ్ వచ్చినప్పుడల్లా శృంగారం చేయడానికి భార్యలకు ఓపిక ఉండదు. కానీ కొంతమందిలో హార్మోన్ లు అంతగా రిలీజ్ కాక శృంగారం పట్ల ఆసక్తి కనబరచరు. కేవలం కొన్ని సార్లు మాత్రమే తమ భాగస్వామికి పడక సుఖం ఇస్తారు.
ఇక భార్యలు తమతో శృంగారంలో పాల్గొనడం లేదని ఆ భర్తలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కొందరు విడాకులు కూడా ఇచ్చేస్తుంటారు. తమ కోరిక తీర్చడం లేదని ఈ పనిచేస్తున్నారు. ఏ పనిలో ఉన్నా తన కోరిక తీర్చాలంటూ భర్తలు పెట్టే శృంగార హింసను చాలా మంది భార్యలు తట్టుకోలేరు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి.
కొంతమంది దీన్ని నుంచి తమ శృంగార వాంఛను తీర్చుకోవడానికి సెక్స్ టాయ్స్ ను వినియోగిస్తారు. వారికి కోరిక కలగగానే తమ పని కానిచ్చేస్తారు. ఇలానే శృంగార కోరికలు బాగా ఉన్న ఓ భర్త టార్చర్ తట్టుకోలేకపోయిన భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
తన భర్తకు శృంగార తృప్తి ఇచ్చేందుకు స్వయంగా తన లాంటి ఒక బొమ్మను తయారు చేయించింది. దాన్ని కొని భర్తకు ఇచ్చింది. దాంతో ఎప్పుడు పడితే అప్పుడు శృంగారం చేసుకోమని చెప్పింది. ప్రస్తుతం ఈ బొమ్మతో ఆ దంపతులిద్దరూ కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అమెరికాకు చెందిన ఒక జంట చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. వార్విషైర్ కు చెందిన రాండీ కల్లమ్, చార్ గ్రే భార్యభర్తలు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. అయితే రాండీకి శృంగార కోరికలు ఎక్కువ. దీంతో భార్యను మూడ్ వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టేవాడు. అసలు పని, ఆఫీస్ అంటూ తేడా లేకుండా ఆమెను కోరిక తీర్చాలంటూ తీవ్రంగా హింసించేవాడు. కొన్ని సార్లు భార్య చార్ గ్రేకు మూడ్ లేకున్నప్పటికీ బలవంతంగా పనికానిచ్చేవాడు.
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన చార్ గ్రే ఒక సెక్స్ టాయ్ ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చింది. దాంతో అతడు సంతృప్తి చెందకపోవడంతో ఒక ప్లాన్ చేసింది. అచ్చం తనలాగానే ఒక బొమ్మను తయారు చేయించింది.దాన్ని ఇంటికి తీసుకొచ్చింది. దానికి తనలాగానే దుస్తులు తొడిగింది. బొమ్మకు ‘డీ’ అనే పేరు కూడా పెట్టింది. దాన్ని అచ్చం మనిషిలాగే ట్రీట్ చేసేలా తయారు చేసింది.
చార్ గ్రేకు మూడ్ లేనప్పుడు.. లేదా ఆమె పని మీద బయటకు వెళ్లినప్పుడు భర్త రాండీ తన కోరికను ఆ బొమ్మతో తీర్చుకునే వాడు. ఇదంతా తన భర్త సుఖం కోసం చేసినట్టు చార్ గ్రే తెలిపింది. ప్రస్తుతం వారి మధ్య గొడవలు తగ్గి అన్యోన్యంగా ఉన్నామని చార్ గ్రే తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.