అలా ఏపీ మంత్రివర్గం సాగుతుండగానే.. లోపల ఏం జరిగిందో తెలియకుండా టీడీపీ మీడియాలో గోరంతలు కొండతలు చేస్తూ కథనాలు వండి వారుస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి తీవ్ర డ్యామేజ్ జరుగుతోంది. అసలు టీడీపీ మీడియాకు లీకులు ఎవరిస్తున్నారని జగన్ ఆరాతీయగా.. మంత్రివర్గంలోని ఓ ఇద్దరు మంత్రులపైనే అనుమానం కలిగిందట.. దీంతో జగన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
ఇటీవల మంత్రివర్గ సమావేశం హాట్ హాట్ గా సాగిందట.. మంత్రివర్గంలో అభివృద్ధి గురించి ఎక్కువగా చర్చ జరిగిందట.. మంత్రివర్గంలో జరిగినవి మంత్రి పేర్ని నాని మీడియాకు వివరిస్తారని.. మీడియాకు చెప్పకముందే టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇస్తే సహించేది లేదని సీఎం జగన్ మంత్రులపై ఫైర్ అయినట్టు ప్రచారం సాగుతోంది.
సీఎంకు అనుమానం ఉన్న ఇద్దరు మంత్రులకు ఇన్ డైరెక్ట్ గా ఇలా హెచ్చరిక ఇచ్చాడని.. ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ గట్టిగానే క్లాస్ పీకాడని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ ఇలా టీడీపీ మీడియాకు లీకులు ఇవ్వడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.. దీనివల్ల ప్రభుత్వ పరువు పోతోందని.. కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యాడట.. మరి ఈ క్లాస్ తోనైనా మంత్రుల్లో మార్పు వస్తుందా? లీకులు ఆగుతాయా అన్నవి చూడాలి.