పిక్ టాక్ : ఆలియా అందాల జాతర అదరహో
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా అడుగు పెట్టి నెపోటిజం విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ ఆలియా భట్. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడింది
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా అడుగు పెట్టి నెపోటిజం విమర్శలు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ ఆలియా భట్. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి మాత్రం ఆమె ప్రతిభ కనబర్చింది. నటిగా ఆమె ఆకాశమే హద్దు అన్నట్లుగా కష్టపడి తనకు దక్కిన ప్రతి పాత్రను అద్భుతంగా పోషించింది.
ఏకంగా జాతీయ అవార్డ్ తో పాటు ఎన్నో అవార్డులను అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ఆలియా అందాల ఆరబోత విషయం లో ఇతర హీరోయిన్స్ తో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఆలియా మరోసారి హాట్ ఫోటోలతో సందడి చేసింది.
ఇన్ స్టైల్ అనే మ్యాగజైన్ కోసం ఈమె ఇచ్చిన కవర్ పేజ్ స్టిల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి, ఆ తర్వాత తల్లి అయిన ఆలియా భట్ ఇంకా ఏ మాత్రం అందం తగ్గలేదు. పై పెచ్చు మరింత అందంగా కనిపిస్తుంది అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఆలియా భట్ అందాల ఫోటో షూట్ ఆకట్టుకుంది. టైట్ రెడ్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ ఆలియా భట్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ తాజాగా జాతీయ అవార్డు అందుకున్న ఆనందంలో ఉంది. ఇదే జోష్ తో మరింత దూసుకు పోతుంది.