అందాల కపూర్‌ క్లీ వేజ్‌ షో అదుర్స్‌

ప్రస్తుతం హీరోయిన్‌ గా మెల్ల మెల్లగా ఇండస్ట్రీ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Update: 2024-03-04 23:30 GMT

బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆకాన్షా రంజన్‌ కపూర్‌. ఈ అమ్మడు టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొంత కాలానికే బాలీవుడ్‌ లో సినిమా ఛాన్స్ లు దక్కించుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌ గా మెల్ల మెల్లగా ఇండస్ట్రీ లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


కపూర్ గిల్టీ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ కపూర్ బ్యూటీ మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ ఫేర్ ఓటీటీ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈమె నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ అమ్మడు తన అందాల ఆరబోత క్లీ వేజ్ షో ఫోటోలను షేర్‌ చేసింది. అందాల ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ అమ్మడు మూడు పదుల వయసులో ఎంట్రీ అయినా కూడా 18 ఏళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే ఈ అమ్మడి అందం ముందు ముందు సౌత్‌ లో కూడా సినీ ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News