పిక్ టాక్ : జబర్దస్త్‌ స్మైల్‌ తో కవ్వింపులు

స్టైలిష్‌ ఔట్‌ ఫిట్ లో అనసూయను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవాలి అనిపించడం లేదు అంటూ కొందరు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తుంటే.

Update: 2023-10-06 03:52 GMT

జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ మరోసారి హీరోయిన్‌ పీస్ అనిపించుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా రెగ్యులర్‌ కమర్షియల్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేయడం మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలిచే అనసూయ మరోసారి డీసెంట్‌ అందాల ఫోటో షూట్‌ ను షేర్‌ చేసి కన్నుల విందు చేసింది.


అనసూయ ఈసారి చక్కని చిరు నవ్వుతో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. స్టైలిష్‌ ఔట్‌ ఫిట్ లో అనసూయను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవాలి అనిపించడం లేదు అంటూ కొందరు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తుంటే.. ఇంత అందంగా ఉన్న అనసూయ మేడంకు ఎందుకు సినిమాల్లో హీరోయిన్స్ ఆఫర్లు రావడం లేదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు.

జబర్దస్త్‌ స్టైల్ ఔట్ ఫిట్ తో పాటు చక్కని స్మైల్ తో కవ్విస్తున్న అనసూయ మేడం ను ఓ రేంజ్ లో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలను అనసూయ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది నిజంగా అను మేడం బాగుంది అంటూ లైక్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి హాట్ ఫోటోలు మరియు వీడియో లను షేర్‌ చేస్తూ ఉంటే మరో పదేళ్ల పాటు అనసూయ మేడంకు ఇదే రేంజ్ లో క్రేజ్ ఉండటం ఖాయం. ముందు ముందు మరిన్ని ఐటం సాంగ్స్ లో నటించే అవకాశాలు రావడం తో పాటు స్టార్‌ హీరోల సినిమాల్లో రంగమ్మత్త రేంజ్ పాత్రలను కూడా చేసే అవకాశం ఉందని కామెంట్స్‌ వస్తున్నాయి.

Tags:    

Similar News