సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ హ్యాట్రిక్ ఫిలిం '2.0' నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో మిగతా ఏరియాలతో పోలిస్తే నైజామ్ లో కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ చిత్రం పదకొండు రోజులకు గానూ ఏపీ.. తెలంగాణా రాష్ట్రాలలో రూ. 47 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్షన్స్ రాబట్టింది.
రజనీకాంత్ ఫిలిం కు ఈ కలెక్షన్స్ చాలా పెద్ద ఫిగరే అయినా థియేట్రికల్ రైట్స్ ను రూ. 70+ కోట్లకు పైగా అమ్మడం జరిగింది కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. మరి మొదటి వారంలో ఉన్న జోష్ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన అన్ని తెలుగు సినిమాలు తుస్సుమనడం '2.0' కు కలిసి వచ్చే అంశమే. మరి ఎంతవరకూ ఈ అడ్వాంటేజ్ ను '2.0' ఈ వారంలో వాడుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 21.55 cr
సీడెడ్ - 6.71 cr
ఉత్తరాంధ్ర - 5.82 cr
ఈస్ట్ - 3.44 cr
వెస్ట్ - 2.37 cr
కృష్ణ - 2.77 cr
గుంటూరు - 3.31 cr
నెల్లూరు - 1.76 cr
ఏపీ + తెలంగాణా టోటల్: రూ. 47.73 కోట్లు(షేర్)