శంకర్-రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన '2.0' నవంబర్ 29 న రిలీజ్ అయింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను భారీగా 370 కోట్ల రూపాయలకు అమ్మడంజరిగింది. ఎనిమిది రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ. 228 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. అంటే ఇప్పటివరకూ టోటల్ రికవరీ 61%.
నార్త్ ఇండియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఓవర్సీస్ లో న్యూజీలాండ్.. ఆస్ట్రేలియాలో కూడా 2.0 బ్రేక్ ఈవెన్ అయింది. ఇవి కాకుండా ఈ సినిమా మెజారిటీ ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కు కు దూరం లోనే ఉంది. సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో సినిమా వసూళ్ళు నిలకడగా ఉండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 42 కోట్ల షేర్ సాధించింది గానీ మరో 30 కోట్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరినట్టు. తమిళనాడులో థియేట్రికల్ రైట్స్ ను 100 కోట్లకు అమ్మడం జరిగింది కానీ ఇప్పటివరకూ 50% మార్క్ కూడా టచ్ చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా 8 రోజులకు గానూ '2.0' కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.
నార్త్ ఇండియా: 71 cr
ఏపీ + తెలంగాణా: 41.95 cr
తమిళ నాడు: 39.90 cr
కేరళ: 7.12 cr
కర్ణాటక: 17.1 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 52.30 cr
ఇండియా టోటల్: 176.80 కోట్ల షేర్
ఓవర్సీస్: 51.19 cr
వరల్డ్ వైడ్ టోటల్ : రూ.228.9 కోట్ల షేర్ (దాదాపు రూ. 457 కోట్ల గ్రాస్)