పేరుకు బుడ్డ సినిమానే అయినా.. కలెక్షన్ల దుమ్ము దులిపిన తెలుగు చిత్రం పెళ్లిచూపులు. ప్రేక్షకాదరణ మాత్రమే కాదు.. జాతీయ అవార్డుల్ని గెలుచుకోవటంలోనూ తన సత్తా చాటింది. తాజాగా ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రానికి రెండు పురస్కారాలు గెలుచుకోవటం విశేషం. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల్లో పెళ్లిచూపులు సినిమాకు ప్రాధాన్యత దక్కకపోవటంపై వెల్లువెత్తిన అసంతృప్తికి తాజా అవార్డులు భర్తీ చేయటమే కాదు.. ఐఫా అవార్డుల ఎంపికలో జరిగిన లోటులో న్యాయం ఉందన్న భావన కలగటం ఖాయం. పెళ్లిచూపులు కు ఉత్తర తెలుగు చిత్రంగా అవార్డును సొంతం చేసుకోవటంతో పాటు.. ఉత్తమ సంభాషణ కేటగిరిలోనూ అవార్డును సొంతం చేసుకుంది.
ఇక.. జాతీయ ఉత్తమ చిత్రంగా నీర్జ్యా ఎంపిక కాగా.. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం) ఎంపిక అయ్యారు. తెలుగు విషయానికి వస్తే.. పెళ్లి చూపులు తర్వాత.. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతికి పురస్కారం లభించగా.. ఉత్తమ నృత్యదర్శకుడిగా రాజు సుందరం (జనతాగ్యారేజ్) చిత్రానికి లభించింది. ఇక.. అవార్డుల వివరాలు చూస్తే..
ఉత్తమ సామాజిక చిత్రం: పింక్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: శతమానం భవతి
ఉత్తమ తెలుగు చిత్రం: పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం: నీర్జా
ఉత్తమ తమిళ చిత్రం: జోకర్
ఉత్తమ కన్నడ చిత్రం: రిజర్వేషన్
ఉత్తమ బెంగాలీ చిత్రం: బిసర్జన్
ఉత్తమ మరాఠి చిత్రం: కసావ్
ఉత్తమ బాలల చిత్రం: ధనక్
ఉత్తమ నటుడు: అక్షయ్‌కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి: సురభి లక్ష్మి
ఉత్తమ సహాయనటుడు: జైరా వసీం
ఉత్తమ ఫైట్ మాస్టర్: పీటర్ హెయిన్స్ (పులిమురుగన్)
ఉత్తమ నృత్యదర్శకుడు: రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణలు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శివాయ్
సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం: యూపీ
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: శివాయ్
స్పెషల్ జ్యూరీ అవార్డు: మోహన్ లాల్
ఉత్తమ దర్శకుడు: రాజేశ్(వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి: జైరా వాసిమ్(దంగల్)
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్‌హెయిన్స్(పులిమురుగన్)
ఉత్తమ మలయాళీ చిత్రం: మహెశింతె ప్రతీకారం
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 24
ఉత్తమ పరిచయ దర్శకుడు: దీప్ చౌదరి(అలిఫా)
ఉత్తమ బాల నటుడు: అదిష్ ప్రవీణ్(కుంజు దైవమ్), సాజ్(నూర్ ఇస్లాం), మనోహర్ (రైల్వే చిల్డ్రన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సుందరా అయ్యర్(జోకర్)
ఉత్తమ నేపథ్య గాయని: తుమి జాకీ
ఉత్తమ స్క్రీన్ ప్లే(ఒరిజినల్): శ్యామ్ పుష్కరన్(మహెషంతి ప్రతీకారం)
ఉత్తమ స్క్రీన్ ప్లే(అడాప్టెడ్): సంజ్ కిషన్ జీ పటేల్(దశక్రియ)
ఉత్తమ ఎడిటింగ్: రామేశ్వర్ (వెంటిలేటర్)
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/