సెల్ఫీలకు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లు. బయట జనం తమ సెల్ఫీలను కూడా సెలబ్రిటీ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఇస్తుంటారు. అయితే, సెల్ఫీ ట్రెండ్ వచ్చి చాలా కాలమైనా అదింకా ఫ్రెష్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే... "సెల్ఫీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ క్లోజ్ నెస్ బిట్వీన్ ద పీపుల్".
ఈనెల 12న గరం 'గరం'గా వస్తున్న ఆది అమ్మతో ఇలా సెల్ఫీ దిగాడు. అమ్మ చేతిలో డబ్బులు ఉంటే పిల్లల పాకెట్ మనీకి కొదవే ఉండదు. మరి చాలా డబ్బులుంటే... అమ్మ ఇదిగో ఇలా చక్కగా సినిమా తీసిపెడుతుంది. ఆది ఈజ్ లక్కీ విత్ ప్రొడ్యూసర్ మామ్! అంటున్నారట ఈ సెల్ఫీ చూసిన అభిమానులు, ఆప్తులు.
ఇంతకీ ఈ సెల్ఫీకి యంగ్ ఆది టైటిల్ ఏంటో తెలుసా... "విత్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మై ఫిల్మ్ గరం". బెస్ట్ ఆఫ్ లక్ ఆది!