హిందీలో కొన్నేళ్ళ క్రితం ఫరా ఖాన్ తీసిన ఓం శాంతి ఓం సినిమా సూపర్ హిట్టయ్యింది. 70లలో సినిమా హీరోయిన్ ఒకామె చనిపోయి.. మళ్ళీ ఆమె ఆత్మ ఆమెలా ఉండే హీరోయిన్నే ఆవహించి.. పగ తీర్చుకోవడమే కథ. చనిపోయి మళ్ళీ పుట్టే హీరో కూడా ఉంటాడులే. అసలు ఈ ప్లాట్ చాలా హారర్ సినిమాల్లో వచ్చినా.. ఇందులో ఒక 'సినిమా' బ్యాక్ డ్రాప్ ఉన్న పాత్రగా క్యారక్టర్లను మలచి దర్శకురాలు ఫరా ఖాన్ హిట్టు కొట్టేసింది. కట్ చేస్తే.. అప్పటినుండి చాలామంది అదే ఫాలో అవుతున్నారు.
అంతెందుకు.. ఆ మధ్యన బీభత్సమైన హిట్ అనిపించుకున్న తెలుగమ్మాయి ''గీతాంజలి'' కూడా అటు మార్చి ఇటు మార్చి ఓం శాంతి ఓం సినిమాయే. ఇక క్లయమ్యాక్స్ అయితే కోన వారు యాజిటీజ్ గా దించేశారు. ఇప్పుడు కొత్తగా మిల్కీ బ్యూటి ''అభినేత్రి'' సినిమా వస్తోంది. ఇందులో కూడా అంతే. కాకపోతే కాస్త రివర్సులో ఒక హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయి చనిపోయి.. ఆమె ఆత్మ మరో అమ్మాయిని స్టార్ హీరోయిన్ గా చేస్తుంది. అప్పుడు పగ తీర్చుకోవడమే సినిమా. సో.. అటు మార్చి ఇటు మార్చి అందరూ ఆ 'ఓం శాంతి ఓం' సినిమానే తీస్తున్నారనమాట.
కొన్ని కొన్ని సినిమాలు అంతేనండీ.. అవి హిట్టయిపోయి.. జనాలు అలాగే చాలా సినిమాలు తీసేలా ఉసిగొల్పుతాయి. తెలుగులో చూసుకుంటే.. బొమ్మరిల్లు.. హ్యాపీడేస్.. మగధీర.. వంటి సినిమాలు చాలా హీరోలనూ దర్శకులనూ అలాంటి కథలవైపు అడుగులు వేసేలా పరిగెత్తించాయి. అది సంగతి.