విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే సినిమాల్లో కంటే ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
లైగర్ బ్యూటీ అనన్య పాండే మరోసారి ఇలా రెడ్ హాట్ క్లీ వేజ్ షో తో మతి పోగొడుతోంది. బాలీవుడ్ లో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ బిజీగా మారుతున్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో మొహమాటం లేకుండా తన అందాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కి ఆరబోస్తున్నట్లుగా చూపించింది.
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈ అమ్మడు భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఈ అమ్మడికి పాపులారిటీ పెద్ద ఎత్తున ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడి అందాల జాతర ముందు ముందు మరింత ఉంటుందని అంటున్నారు.
బాలీవుడ్ తో పాటు సౌత్ నుండి కూడా ఆఫర్లు వస్తున్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. హీరోయిన్ గా నటిస్తున్న ఈ సమయంలోనే వరుసగా ఐటం సాంగ్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. కానీ ప్రస్తుతానికి ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ ను మాత్రం చేసేందుకు నో చెబుతోందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.