ఫోటోటాక్‌ : తడిసిన అందాలతో కవ్విస్తున్న బిగ్‌ బ్యూటీ

Update: 2022-07-10 13:00 GMT
తెలుగు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. బిగ్ బాస్ కు ముందు వరకు దివి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాల్లో కనిపించినా కూడా గుర్తించడానికి వీలు లేనంత చిన్న పాత్రలు అవి. ఎప్పుడైతే బిగ్‌ బాస్ తో ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కిందో అనూహ్యంగా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది.

చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో ఈ అమ్మడికి ఆఫర్‌ ఇవ్వబోతున్నట్లుగా చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. ఆ సినిమా రాకముందే ఈమెకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వెబ్‌ సిరీస్ ను కూడా ఈమె చేస్తూ ఉన్న విషయం తెల్సిందే. తాజాగా కూడా ఒక వెబ్‌ సిరీస్‌ కు సైన్‌ చేసింది. తెలుగు అమ్మాయి అయినా కూడా ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోదు.

అందాల ఆరబోత విషయంలోనే కాకుండా మంచి ఫిజిక్ విషయంలో కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడుతుంది. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అనూహ్యంగా ఫాలోయింగ్‌ పెరిగింది. తనను ఫాలో అవుతున్న వారిని.. సోషల్‌ మీడియా జనాలను ఎంటర్ టైన్ చేసే విధంగా ఎప్పటికప్పుడు ఈ అమ్మడు అందాల ఆరబోతతో ఎంటర్‌ టైన్ చేస్తోంది.

తడిసిన అందాలతో కవ్విస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చిన ఈ అమ్మడు కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. అందంతో పాటు మంచి ఫిజిక్ ఉండటం ఒక ఎత్తు అయితే ఎక్స్‌ ప్రెషన్స్ తో వావ్ అనిపించడం ఈ అమ్మడి యొక్క గొప్పతనం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె యొక్క సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో పాటు తడిసిన అందాలు కవ్విస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్న అభిమానులు చాలా మంది ఉన్నారు.

ఇలాంటి అందాల ఆరబోత చేస్తే త్వరలోనే బాలీవుడ్‌ నుండి కూడా పిలుపు రావడం పక్కా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బిగ్‌ బాస్ బ్యూటీ స్కిన్‌ షో తో పాటు ముందు ముందు నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాన్‌ కోరుకుంటున్నారు.
Tags:    

Similar News