శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. నిర్మాత బోనీ కపూర్ కూతురుగా.. శ్రీదేవి కూతురుగా అని కాకుండా జాన్వీ ఒక స్టార్ హీరోయిన్ గా మారేందుకు కెరీర్ ఆరంభం నుండే లేడీ ఓరియంటెడ్ కథలు ఎంపిక చేసుకోవడం.. ఛాలెంజింగ్ పాత్రలను ఎంపిక చేసుకోవడం చేస్తోంది.
హీరోయిన్ గా ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ఫుల్ స్కిన్ షో చేసే పాత్రలు చేయలేదు. ఇక రొమాంటిక్ సన్నివేశాలు.. హీరోలతో ఇంటిమేట్ సన్నివేశాలకు కూడా ఛాన్స్ రాలేదు. కాని అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే.. కథ డిమాండ్ చేసి ఆ సన్నివేశాలు సినిమాకు ఉపయోగపడుతాయి అంటే తప్పకుండా సినిమాలో అలాంటి సన్నివేశాలను చేసేందుకు సిద్ధం అన్నట్లుగా జాన్వీ కపూర్ ఇటీవల సన్నిహితుల వద్ద పేర్కొందట.
బాలీవుడ్ మీడియా లోని ఒక వర్గం జాన్వీ కపూర్ ను తక్కువ చేసి మాట్లాడటం.. విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారట. శ్రీదేవి కూతురు అని.. స్టార్ కిడ్ అని ఆమెను అంటున్నారు. అందుకే ఆమె తన స్టార్ కిడ్ ముద్రను చెరిపేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు కాకున్నా కాస్త ఆలస్యం అయినా కూడా తప్పకుండా జాన్వీ ఒక స్టార్ గా మారుతుంది.. స్టార్ కిడ్ ఇమేజ్ నుండి బయట పడుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు ఆమె స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. పద్దతైన చీర కట్టు ఫోటోలు మొదలుకుని ప్రతి సందర్భంలో ప్రత్యేకంగా కనిపించే విధంగా అందాల విందు చేస్తూ కుర్రకారుకు మత్తెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఒక తమిళ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక సౌత్ లో కూడా ఎన్టీఆర్ తో ఈమె సినిమా చేయబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్ సినిమాలో కాకున్నా వచ్చే ఏడాది వరకు జాన్వీ కపూర్ ఏదో ఒక సౌత్ సినిమాలో కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.