సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ఇతర విషయాల్లో ఈ మధ్య బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకరు గుర్తింపు కోసమైతే మరొకరు అవమానం జరిగిందంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా అత్యాద్మీక ముసుగులో ఓ భక్తి ఛానల్ తనపై ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువు మొత్తం తీసేశారంటూ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. ఎలాగైనా వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్న రామణానంద మహర్షి తీరుపై వ్యతిరేకం తెలిపినందుకే తనపై నెగిటివ్ గా కథనాలను ప్రసారం చేశారని ఆమె మీడియా ద్వారా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చాలా మంది చాలా విధాలుగా మహిళపై అసభ్యంగా ప్రవరిస్తూ.. ఎన్నో దాడులు చేస్తున్నారు. అయితే అత్యాద్మీక ముసుగులో తనపై రామనమహర్షి భక్తి ఛానెల్ వారు అసభ్యంగా పరువు తీశారు. నేను పేకాట లో అరెస్ట్ అయ్యానని అలాగే నా గత భవిష్యత్ ను బయటపెడతామని నినదించారు.
నేను ఒక హిందు మహిళగా ఆయనను ప్రశ్నించాను. హిందు దైవలను కించపరిచేవిధంగా రమణా నంద మహర్షి అత్యాద్మీక ముసుగులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి మాత్రమే నేను కొన్ని మీడియా న్యూస్ ఛానెల్స్ లో మాట్లాడాను. కానీ వారు మాత్రం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరిచారు అని కరాటే కళ్యాని ఆరోపించారు. దీంతో వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదలను అని చెప్పు పెట్టు పడాల్సిందే అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.