పూజా మేడమ్.. లెగ్స్ అందాలతో మళ్ళీ ఇలా..

Update: 2022-10-12 13:30 GMT
బుట్ట బొమ్మగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న పూజా హెగ్డే అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత అగ్ర హీరోయిన్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లలో ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ జూ కూడా ఆమె ప్రత్యేకంగా ఒక మార్గాన్ని కూడా సెట్ చేసుకుంది. మెల్లమెల్లగా అక్కడ కూడా జెండా పాతే పాతెందుకు ముంబైలో ఒక ప్లాట్ కూడా తీసుకున్నట్లు ఆ మధ్య టాక్ అయితే వచ్చింది.

ఇక గ్లామర్ తో అయితే ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ కనిపించినా కూడా తన లెగ్స్ అందాలతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. రీసెంట్ గా అమ్మడు పొట్టి జీన్స్ లో అలా కనిపించగానే కెమెరాలన్నీ కూడా ఆమెపైనే ఫోకస్ అయ్యాయి. వైట్ టాప్ డ్రెస్సులో అందంగా కళ్ళజోడు పెట్టుకుని జిమ్ నుంచి అలా బయటికి వస్తుండగా బాలీవుడ్ మీడియా కంటపడింది. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పూజా హెగ్డే అల.. వైకుంఠపురములో సినిమాలో తన లెగ్స్ అందాలతోనే హీరోను తన వెంట తిప్పుకుంది. ఇక మళ్లీ అదే తరహాలో తన లెగ్స్ అందాలతో మరింత క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు ఇలా కనిపించినా కూడా బోర్ కొట్టడం లేదు అంటూ సోషల్ మీడియాలో కొంటె కుర్రాళ్ళు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈ ఏడాది అయితే ఆమెకు సరైన విజయాలు పడలేదు.

గత ఏడాది అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన రాదే శ్యామ్ సినిమా డిజాస్టర్ అయింది. అలాగే మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కూడా గట్టిగానే దెబ్బకొట్టింది.

మొన్న ఎఫ్3 సినిమాలో స్పెషల సాంగ్ తో అయితే మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News