రాజ్ కుంద్రా కేసులో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయాలు చెప్పినట్టు తెలిసింది. తాజాగా అవిప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతున్నాయి. రాజ్ కుంద్రా ఏం చెబితే అదే చేశానని.. అవి అశ్లీల చిత్రాలు అవుతాయనే విషయం తనకు తెలియదని షెర్లిన్ చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో రాజ్ కుంద్రా తనను చాలా ప్రోత్సహించాడని.. అతడు చెప్పినట్టుగానే తను చేసినట్టుగా వివరించింది. అంతకుమించి తన ప్రమేయం ఏమీ లేదని షెర్లిన్ వివరించింది.
రాజ్ కుంద్రా నాతో 'నీ వీడియోలను చూసి శిల్పాశెట్టి మెచ్చుకున్నారని' అన్నారని షెర్లిన్ చెప్పుకొచ్చింది. . అయితే నన్ను అలా అన్నప్పుడు ఏదీ తప్పో, ఏదీ ఒప్పో తెలుసుకోలేని స్థితిలో లేనన్నారు. అయితే శిల్పా శెట్టి బీజీగా ఉండడం వల్ల నా వీడియోలను చూడలేరని తరువాత తెలుసుకున్నానని అన్నారు. అయితే తాను రాజ్ కుంద్రాకు, శిల్పా శెట్టి లకు వ్యతిరేకం కాదని, ఫోర్న్ చిత్రాలకు వ్యతిరేకమన్నారు. అయితే వారు ముందే గ్లామర్ చిత్రాలు అని కాకుండా ఫోర్న్ చిత్రాలు అని చెబితు బాగుంటుందని అన్నారు. అలా చెప్పడం వల్ల ముందే డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
మరి నటించేటప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదా..? అని కొందరు ప్రశ్నించినప్పుడు 'వాస్తవానికి అలాంటి సమయాల్లో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. భవిష్యత్ బాగుండాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కొవాలి లాంటి సలహాలు చెప్పినప్పుడు నిజమేనని భావించా' అని చెప్పారు. 'ఇక నాకు పుట్టబోయే పిల్లలకు ఇలాంటి ఇండస్ట్రీకి రావద్దని చెబుతా.. ఎందుకుంటే ఇక్కడ స్వార్థ పరులుంటారు. డబ్బుతప్ప ఇంకేం ధ్యాస వుండదు' అని షెర్లిన్ చొప్రా ఆవేదన చెందారు.
తాజా వ్యాఖ్యలతో శిల్పాశెట్టిని కూడా ఈ వివాదంలోకి లాగేసింది షఎర్లిన్. ఇక శిల్పాకు ఈ కేసుతో ప్రమేయం లేదని.. ఆధారాలు దొరకలేదన్న వార్తలకు షెర్లిన్ వ్యాఖ్యలతో బలం చేకూరినట్టైంది.
రాజ్ కుంద్రా రూపొందించిన అశ్లీల చిత్రాల్లో నటించిన వారిలో షెర్లిన్ చోప్రా కూడా ఒకరు. ఆమెను విచారించగా తాను అమాయకురాలిని అని ఆమె చెప్పిందట.. షెర్లిన్ చెప్పిన అభిప్రాయాలపై ఇప్పుడు భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చేసిన పనులకు.. చెప్పిన స్టేట్ మెంట్ కు సంబంధం లేదని.. అసలు ఇష్టంతోనే షెర్లిన్ ఈ పని చేసిందని కామెంట్లు వస్తున్నాయి. రాజ్ కుంద్రా చెప్పాడని షెర్లిన్ చేయలేదని.. డబ్బు కోసమే చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.