మామూలుగా మన సినిమాల్లో హీరోయిన్లు లొడాలొడా మాట్లాడితేనే హిట్టవుతున్నారు. బొమ్మరిల్లులో జెనీలియా అయినా.. ఏ మాయ చేశావే లో సమంత అయినా.. చందమామలో కాజల్ అయినా.. రీసెంటుగా కుమారి 21 ఎఫ్ లో హెబా పటేల్ అయినా కూడా.. డైలాగులతో చాలా మ్యాజిక్కే చేశారు. అయితే ఈ లాజిక్ ను చేంజ్ చేస్తానంటోంది ముద్దుగుమ్మ అదా శర్మ.
ప్రస్తుతం ఈ అమ్మడు ఈ శుక్రవారం విడుదలవుతున్న ''గరం'' సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా గురించి చెప్పమంటే ఒక షాకింగ్ విషయం చెప్పింది. పాటల్లో గ్లామర్ ను విపరీతంగా ఆరబోసి డ్యాన్సుల్లో ఆది తో పోటీ పడుతున్న అమ్మడు.. సినిమా మొత్తం బుర్ఖాలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈమెది ముస్లిం యువతి పాత్ర. అంతే కాకుండా యావత్ సినిమాలో కేవలం ఐదే ఐదు డైలాగులు ఉంటాయట. తన కళ్ళతోనే మొత్తం ఎపిసోడ్ లన్నీ ఎంతో రసవత్తరంగా పండించేశా అంటోంది.
ఒకవేళ బొంబాయి సినిమాలో మనీషా కోయిరాలా పాత్రను చూసి ప్రేరణ పొందారని అనుకున్నా కూడా.. మరీ టూ మచ్ గా ఐదు డైలాగులే ఏంటండీ బాబూ? చూద్దాం అదా శర్మకు ఈసారి ఎలాంటి హిట్టొస్తుందో ఏంటో!!