కమర్షియల్ సినిమాల్లో ఉన్న లాజిక్ లెస్ అనే క్లాజ్ ను కరెక్టుగా వాడుకున్నారు ''గరం'' సినిమా మేకర్లు. వారు ఎంత సేపూ లాజిక్ లేకుండా ఒక పని కానిచ్చేశారే కాని.. ఇది సినిమాలో ఎంతవరకు కనక్ట్ అవుతుంది అనే విషయం మాత్రం రేపు రిలీజయ్యాకే తెలుస్తుంది.
ఈన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ... ఈ సినిమాలో నేను స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న రోల్ చేస్తున్నా అనేసింది. కంగారుపడకండి.. స్ల్పిట్ పర్సనాలిటీ అంటే అపరిచితుడులో విక్రమ్ రేంజు క్యారెక్టర్ కాదు. సినిమా అంతా బుర్ఖాతో కనిపించే ఈ భామ.. పాటల్లో మాత్రం విపరీతంగా చిన్న చిన్నబట్టల్లో అందాలు ఆరబోశాను అంటోంది. సమీరా క్యారెక్టర్ లో సినిమా అంతా బుర్ఖాలోనే కనిపించాల్సి వచ్చిందట. నిజానికి మరీ పాటల్లో అంత ఓవర్ గా ఎక్స్‌పోజ్ చేసి.. సినిమాలోకి వచ్చేసరికి బుర్ఖాలో కనిపిస్తే.. అస్సలు కనక్ట్ అవరేమో జనాలు..
ఇదివరకు చాలా సినిమాలకు ఇదే విధంగా.. హీరోయన్ పాటల్లో ఆరబోసేయడం.. కథలోనేమో బాగా కన్జ్వర్వేటివ్ రోల్ చేయడం కారణంగా.. సినిమాలు ఫ్లాపు అయిన సందర్భాలూ ఉన్నాయి. దాని గురించే అదా శర్మ భయపడుతోందట. మేం చెప్పేది కూడా అదేనమ్మా అదా. మరి మీ హీరో అండ్ డైరక్టర్ ఏమంటున్నారు?