బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో వచ్చింది అదాశర్మ. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకోవాలని కలలుగంది. కోటి పారితోషికం అందుకునే నాయికల్లో తానూ ఒకత్తె అనిపించుకోవాలనుకుంది. అనుకున్నట్టే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్'లో ఛాన్సొచ్చింది. ఆరంభమే సక్సెస్‌తో కిక్కును ఎంజాయ్ చేసింది.
ఆ సినిమా తర్వాత వెంట వెంటనే కొత్త ప్రాజెక్టులకు సంతకాలు చేసేస్తుందనే అనుకున్నారంతా. కానీ అదా చాలా తెలివిగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. ఆచి తూచి ఎంపికలు చేసుకుంది. గతేడాది ఒకే సీజన్‌లో రెండు సినిమాలు రిలీజై కిక్కిచ్చాయి. హసీ తో ఫాసీ, హార్ట్ ఎటాక్ రిలీజై విజయాలు సాధించాయి. ఈ సంవత్సరం 'సన్నాఫ్ సత్యమూర్తి', రణవిక్రమ చిత్రాలు రిలీజవుతున్నాయి. రణవిక్రమ సినిమాతో కన్నడలో అడుగుపెడుతున్నా. ఇది నిజంగా ఎంతో ఎగ్జయిట్ అయిపోయే క్షణం. దీన్ని బాగా ఆస్వాధిస్తున్నా అని చెప్పింది.
ఒకరోజు గ్యాప్‌తో ఇవి రెండూ రిలీజవుతున్నాయి. సక్సెసైతే ఇక సీనే వేరే అంటూ తెగ సంబరపడిపోతోంది అమ్మడు. కోటి అందుకోవాలనేదే ఈ ఆత్రం. తెలుగు, తమిళ్, కన్నడలో వరుసగా విజయాలు అందుకుని హిందీ పరిశ్రమలో కాలరెగరేయాలనేది అదా ఆలోచన అయ్యుండొచ్చు.