సన్నీ లియోన్.. అనే పేరు వినగానే ఆమె సెక్స్ ఎపీల్ మాత్రమే గుర్తొస్తుంది. ఇలా జరగడానికి ఆమె అందం ఒక్కటే కాదు.. ఆమె పోర్న్ స్టార్ అవడమే అందుకు మరొక కారణం అని వరే చెప్పక్కర్లేదు. ఈ విషయంగా చాలా విమర్శలు వచ్చినప్పటికి అన్నింటినీ దాటి ఇప్పుడు నటిగా.. మోడల్ గా కూడా ప్రయాణం సాగిస్తోంది అమ్మడు.
లార్ప అనే సన్ గ్లాస్సెస్ కంపెనీ సన్నీ లియోన్ ను పెట్టి నిన్ననే ఒక యాడ్ ఫోటో షూట్ చేశారు. కుర్రాళ్ళ హృదయాలకి సన్నీ అయితే చాలా వేడిగా తాకుందేమో గాని.. ఈ కళ్ళద్దాలు కంటికి అయితే చల్లగా ఉంటాయనేమో వీరి ఫీలింగ్. అసలే హాట్ గా ఉన్న వాతావరణం లో సన్నీ రెడ్ లాంగ్ గౌన్ వేసుకొని హాయగా ఈ యాడ్ కోసం ఉయ్యాల మీద ఊగుతుంటే కుర్రాళ్ళు గుండెలు కూడా గంటలు మొగుతుంటాయీ మరి. అసలే అందమైన అమ్మాయిలు రెడ్ లో చాలా హాట్ గా కనిపిస్తారు. మరి ఈ బాలీవుడ్ బ్యూటి కళ్ళజోడు ఎర్ర గౌన్ లో ఇంకా హాట్ గా కనిపిస్తోంది కదూ.
త్వరలోనే ఈ ముద్దుగుమ్మ మరోసారి తెలుగు తెరపై కనిపించనుంది. గరుడ వేగ సినిమాలో కల్లు దుకాణంలో కల్లు పోసే పిల్ల పాపాయ్ లా హీరో రాజశేఖర్ తో అమ్మడు రొమాన్స్ చేసిన ఒక ఐటెం సాంగ్ ద్వారా.. మనోళ్ళకు ట్రీట్ ఇవ్వనుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/