గత ఏడాది మేజర్ మరియు హిట్ 2 సినిమాలతో సూపర్ హిట్స్ ను దక్కించుకున్న అడవి శేష్ ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గూఢాచారి సినిమా యొక్క సీక్వెల్ ను ప్రకటించిన అడవి శేష్ మరి కొన్ని స్క్రిప్ట్ లను కూడా చర్చిస్తున్నాడు.
తన యొక్క సినిమాలకు తానే రచన అందించుకోవడం వల్లే వరుసగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో అడవి శేష్ మాట్లాడుతూ తన సినిమాలకు తానే రాసుకోవడానికి కారణం ను వివరించాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీ నుండి పది మంది హీరోలు ఉన్నారు. వారందరిని దాటుకుని మంచి కథలు బ్యాక్ గ్రౌండ్ లేని వారి వద్దకు రావాలంటే కాస్త కష్టమే. మంచి కథలు 20 మాత్రమే ఉంటాయి... ఒక స్క్రిప్ట్ కు బ్యాక్ గ్రౌండ్ లేని వారు 53వ ఎంపిక అన్నట్లుగా అడవి శేష్ నవ్వుతూ వ్యాఖ్యలు చేశాడు.
తాను గొప్ప రచయితను కాకున్నా తన కోసం తాను అన్నట్లుగా కొన్ని కథలు రాసుకుంటున్నట్లుగా శేష్ అన్నారు.
అడవి శేష్ సున్నితంగా ఇండస్ట్రీ పై పంచ్ లు వేశాడు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిభ ఉంటే కచ్చితంగా మంచి విజయాలను సాధించవచ్చు అంటూ అడవి శేష్ గత చిత్రాలను చూస్తే నిరూపితం అవుతుంది.
కొత్తగా వచ్చే వారు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు ముఖ్యంగా కొన్ని కథలను సొంతంగా రెడీ చేసుకుంటే ఇండస్ట్రీలో మంచి ఆధరణ లభిస్తుంది అన్నట్లుగా అడవి శేష్ ను చూస్తే అర్థం అవుతుంది. ఆయన రచనలకు మరియు నటనకు అభిమానులు పుష్కలంగా ఉన్నారు. కనుక ముందు ముందు కచ్చితంగా భారీ ఎత్తున ఆయన హిట్స్ దక్కించుకుంటాడు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.