అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి కాంబినేషన్ స్పై థ్రిల్లర్ మూవీ `ఏజెంట్` కి సంబంధించిన ప్రతి వార్తా అభిమానుల్లో సంచలనంగా మారుతోంది. ఇటీవల గత కొంతకాలంగా యూనిట్ ప్రస్తుతం హంగేరిలోని సుందరమైన యూరోపియన్ నగరమైన బుడాపెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా అఖిల్ కి మెంటార్ గా కనిపించనున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం.. మమ్ముట్టి బుడాపెస్ట్ లో కీలకమైన చిత్రీకరణను పూర్తి చేశారు. ఆయన ఇప్పుడు కొచ్చికి తిరిగి వచ్చారు. అఖిల్ -విదేశీ స్టంట్ మెన్ లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ ను కొనసాగించనున్నారు. ఆల్మోస్ట్ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య ఈ హై బడ్జెట్ ఎంటర్ టైనర్ తో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ పాన్ ఇండియా కేటగిరీ కాదని .. విజువల్ గ్రాండియర్ మూవీగా తెరకెక్కుతోందని సురేందర్ రెడ్డి ఇంతకుముందు వెల్లడించారు. ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. అతడు ఇందులో బీస్ట్ ని తలపించే భారీకాయుడిగా తో కనిపించనున్నారు. అఖిల్ ని మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టే చిత్రమిదని అభిమానులు భావిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం ఎంతో హుషారుగా షూటింగ్ లో పాల్గొంటన్నారు.