ఎగ్జిట్ ఇంటర్వ్యూ.. ఈ కాన్సెప్ట్ ఇంకా ఎక్కువ పాపులర్ కాలేదు కానీ.. కార్పొరేట్ సర్కిల్స్ లో ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతోంది. ఇండెపెండెన్స్ డే సందరర్భంగా.. ఈ ఎగ్జిట్ ఇంటర్వ్యూ బేస్ కాన్సెప్ట్ తో 'ద డే ఇండియా రిజైన్' అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది ఏఐబీ.
ఒక్క మాటలో చెప్పాలంటే 9 నిమిషాల నిడివి ఉండే ఆ వీడియో మొత్తం నవ్వులే నవ్వులు అంతే. స్వాతంత్ర్య దినోత్సవం కదా అని.. 1947తో కాకుండా.. 2016లో జరుగుతున్నట్లే తీయడం ఈ వీడియోలో సూపర్బ్ గా ఆకట్టుకునే అంశాల్లో ముఖ్యమైనది. 'ద డే ఇండియా రిజైన్'లో పాత్రధారులు.. బ్రిటన్.. ఇండియా.. పాకిస్తాన్. బ్రిటన్ దగ్గర జాబ్ కి భారత్ రాజీనామా ఇచ్చేస్తుంటాడన్న మాట. సాధారణంగా భారత్ అనగానే.. భరతమాత కాన్సెప్ట్ తో మహిళలను చూపిస్తారు కానీ.. ఏఐబీ మాత్రం ఈ పాత్రను మేల్ కేరక్టర్ ని చేయడం విశేషం. బ్రిటన్ అడిగే ప్రతీ ప్రశ్నకు భారత్ ఇచ్చే సమాధానాలు ఎన్నెన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి.
చారిత్రక సత్యాలను గుర్తు చేస్తూ సాగే ఈ విడియో అందరినీ ఆకట్టుకుంటోంది. నెహ్రూ మాదిరిగా ఇండియా పాత్రధారి కనిపిస్తే.. జిన్నా మాదిరిగా పాకిస్తాన్ రోల్ డ్రెసింగ్ ఉంటుంది. ఇండియా రాజీనామా ఆమోదానికి మధ్యమధ్యలో పాకిస్తాన్ డిస్టర్బ్ చేయడం.. అఫ్పుడు ఇండియా వేసే కౌంటర్లు.. ఓవరాల్ గా 'ద డే ఇండియా రిజైన్' అదిరిపోయిందంతే.
Full View