సోషల్ మీడియాల్లో ఐశా శర్మా దుమారం గురించి పరిచయం అవసరం లేదు. పాపులర్ శర్మ సోదరీమణులు నేహా - ఐషా కూల్ బ్రీజీ స్టైలిష్ వ్యక్తిత్వానికి యువతరం సలామ్ కొట్టాల్సిందే. నేహా శర్మ- ఐషా శర్మ తమ సున్నితమైన స్విమ్సూట్ పోస్ట్ తో ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తరచుగా సోషల్ మీడియాలో హాటెస్ట్ ఫోటోషూట్లతో హీట్ పెంచుతున్నారు.
ఇటీవల హాట్ సిస్టర్స్ ఇద్దరూ బ్లాక్ కలర్ ఈత దుస్తులను ధరించి ఫోజులిస్తూ కనిపించారు. ఇద్దరు అందగత్తెలు తమ ఆకర్షణీయమైన శరీర సౌష్టవాన్ని స్వేచ్ఛగా ఆరబెట్టడంపై అభిమానులు ఇంకా షాక్ లో ఉన్నారు. శర్మ సిస్టర్స్ అంటే క్రష్ అని కొందరు అభిమానం చూపించారు.
తాజాగా ఈసారి కూడా ఫ్యాషనిష్టా సోదరీమణుల్లో ఐషా శర్మ తనదైన ఆకర్షణీయమైన ఫోటోషూట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఐషా టాప్ లో వైట్ కలర్ లోదుస్తుల్లో మంటలు రేపుతుంది. మ్యాచింగ్ డెనిమ్ జీన్స్ స్కర్ట్ తో థై అందాల్ని అదే రేంజ్లో ఫోకస్ చేస్తుంది. ఉయ్యాలలో పాపాయిలా అటు ఇటూ ఉగుతూ క్యామ్ కి ఫోజులిచ్చింది. వీటితో పాటు మరికొన్ని డిజైనర్ దుస్తుల్లోనూ బ్యూటీ అందాలు ఆరబోసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అభిమానులు హాట్ కామెంట్లతో ఎటాక్ చేస్తున్నారు. ఇక ఐషాతో కలిసి నేహాశర్మ అమెజాన్ కమర్షియల్ వెబ్ సైట్ కి ప్రమోటర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శర్మా సిస్టర్స్ సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ కోట్లలో ఆర్జిస్తున్నారన్నది ఓ సర్వే . ఐషా శర్మ అక్కను మించి క్రేజీ నాయికగా వెలిగిపోతోంది.
ఇక ఐశా శర్మ అక్కలా ఇంకా బిజీ నటిగా ఎదగలేదు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడు కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది. అయితే సిస్టర్ సక్సెస్ కోసం అక్క ఎంతగానో తాపత్రయపడుతుంది. ఛాన్స్ లు ఇప్పించడం కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి అక్క కోరికను చెల్లెలు ఎప్పుడు తీరుస్తుందో చూద్దాం.