చిరుత సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ చెల్లెలే ఈ అయేషా శర్మ. అయితే అమ్మడుకు టాలీవుడ్ ఛాన్సులు వచ్చినట్లే వచ్చి మిస్సయిపోతున్నాయి. నేను శైలజ నుండి తీసేయాగా.. రోగ్ నుండి వాకౌట్ చేసింది. కాని ఈమె అందచందాలను చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు మనోళ్లు పిలిచి మరో ఛాన్సు ఇస్తారా అంటూ యూత్ ఆశపడుతున్నారు.
ఇప్పటికే కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2016 కోసం అమ్మడు దిగిన ఫోటోలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు తాజాగా అమ్మడి క్లోజప్ షాట్లు కొన్ని బయటకొచ్చాయి. ప్రముఖ మ్యాగజైన్ ఒకరు ఈ ఫోటోలు ప్రచురించారు. బికినీ టాప్ ధరించిన అయేషా.. తన యద సౌందర్యం మొత్తం దాదాపు ఆరబోస్తూ మత్తెక్కించింది. బహుశా ఇలియానా నడుమును ఆరబోసినట్లు ఈమె తన యద సౌందర్యం ఆరబోసిందేమో. ఇంతటి అందగత్తెను మరి టాలీవుడ్ ఎందుకు ఛాన్సులిచ్చి కరుణించట్లేదో ఏంటో..
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఫోటోల్లో చింపేసిన భామలందరూ లైవ్ లో బీభత్సహ! అనాలని రూలేం లేదు. అలాగైతే సారాజేన్ డయాస్, నేహా దూపియాలు మిస్సిండియాలే కాదు.. క్యాలెండర్లలో బికినీల్లో రచ్చ చేసిన చరిత్రా ఉంది. కాని 70 ఎంఎం స్ర్కీన్మీద వారు మ్యాజిక్ చేయలేకపోయారు.