ఈ శుక్రవారం నడిచిన నడకతో.. ఆ కార్పెట్ పై అమ్మడికి 15వ సారి అందాలు చిందించినట్లయ్యింది. తొలిసారిగా నడిచి నప్పుడు పట్టుచీరలో కేన్స్ చలనచిత్రోత్సవం రెడ్ కార్పెట్ పై మెరిసిన సుందరాంగి.. గత 14 ఏళ్ళుగా అక్కడ తన అందాలతో.. డిజైనర్ డ్రస్సుల్లో ఇమిడిపోయిన తన ఒంపులతో.. అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చింది. మరి 15వ సంవత్సరంలో ఏం చేయబోతోంది?
అలాంటి డౌట్లన్నింటికీ తనదైన స్టయిల్లో తెరదించేసింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. 69వ కేన్స్ చలనచిత్రోత్సవంలో.. 'మ లూతే' అనే ఫ్రెంచ్ సినిమా స్రీనింగ్ కోసం.. ఇలా విచ్చేసింది. ఈ మాజీ ప్రపంచ సుందరి స్కిన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేయబడిన ఒక డ్రస్సును వేసుకొచ్చి.. తన క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టేసింది. ప్రతీసారి వరల్డ్ ఫేమస్ డిజైనర్లయిన రాబర్ట్ కవేలి.. ఎలీ సాబ్.. అర్మానీ వంటి డిజైనర్ల డ్రస్సులను వేసుకున్న మన 42 ఏళ్ల సెక్సిణి.. ఈసారి మాత్రం అలీ యునిస్ అనే కువైటీ డిజైనర్ తయారు చేసిన ఔట్ ఫిట్ వేసుకుని.. ఫిట్టుగా కనిపించింది. నో డౌట్.. కేన్స్ నగరంలోని క్రాయిజెట్ రోడ్డులో తుప్పురేగ్గొట్టేసిందంతే.
ప్రతీసారి తన స్టయిల్ స్టేట్మెంట్ తో పిచ్చెత్తిస్తున్న ఐష్.. ఈసారి ఓపెనింగ్ రోజునే ఇలా అందాల ఆరబోతతో కవ్విస్తే.. మరి తదుపరి 3-4 రోజులూ ఏం చేస్తుందో ఏంటో..