వయసు పెరిగినా సొగసు తరగని బ్యూటీల లిస్టు తీస్తే ఐశ్వర్యారాయ్ పేరే ముందుంటుంది. నీలికళ్లు.. మత్తెక్కించే చూపులతో రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకులను ఎంతగా మైమరిపించిందో ఇప్పటికే అదేస్థాయిలో మాయ చేస్తోంది. అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని ఆరాధ్యకు జన్మనిచ్చాక ఐశ్వర్య సినిమాలు సెలక్టివ్ గానే చేస్తోంది. అయినా కూడా అప్పుడప్పుడు ఫొటో షూట్లు.. ర్యాంప్ వాక్ లతో తనలోని గ్లామర్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూనే ఉంది.
తాజాగా ఓగ్ మ్యాగజైన్ కోసం ఐశ్వర్య ఫొటో షూట్ చేసింది. ఫేమస్ అమెరికన్ సింగ్ ఫారెల్ విలియమ్స్ తో కలిసి కవర్ పేజీ కోసం రెడ్ కలర్ డ్రస్ లో ఆమె ఇచ్చిన ఫోజ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ లుక్ లో ఐశ్వర్యను చూసిన వాళ్లంతా పదేళ్లక్రితం ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉందని అనకుండా ఉండలేరు. క్లీవేజ్ అందాలు కనీ కనిపించకుండా రెడ్ స్కార్ఫ్ తో కవర్ చేస్తూ వయ్యారంగా నుంచుని ఉన్న స్టిల్ చూసేవాళ్ల గుండెల్లో గుబులు రేపకుండా ఉండదు.
ఐశ్వర్య గత ఏడాది మొత్తం ఈవెంట్లలో తప్ప వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఫనే ఖాన్ అనిల్ కపూర్ తో కలిసి ఫనే ఖాన్ సినిమా చేస్తోంది. బెల్జియన్ ఫిలిం ఎవరిబడీస్ ఫేమస్ కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీిన అతుల్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వేసవి తరవాత ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.