చాలామంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఉండే సమయం తక్కువ అంటూ ఉంటారు. ఎందుకంటే వయసు పెరిగేకొద్దీ అందం తరుగుతుంది అని వారి నమ్మకం. కాకపోతే అది కొందరికి ఏమాత్రం సూట్ అవ్వదు. అలాంటి వయసుకి అందానికి సంబంధం లేని వారిలో ఒకరే ఐశ్వర్య రాయ్.
ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికి ఉండదేమో. ఎన్నేళ్లయినా ఆమె క్రేజ్ తగ్గదు అందమూ తరగదు. ఈ 44 ఏళ్ల సుందరి ఇంకా సినిమలలోనూ, మ్యాగజైన్ కవర్లపైన మెరుస్తూనే ఉంది. అలా ఈమధ్యనే ఫెమినా 2018 కవర్ పైన దర్శనమిచ్చింది. చైనీస్ కాలర్ ఉన్న మెటాలిక్ సిల్వర్ కలర్ కోటు వేసుకుని కర్లీ హెయిర్ తో క్యూట్ గా చూస్తున్న ఐష్ ని చూస్తే ఎవరైనా ఆహా ఎంత అందం అనకుండా ఊరుకోరు. ఆమెను ఇష్టపడటానికి మరేదో అక్కర్లేదు ఆమె కళ్ళు చాలు కుర్రకారుని ఉర్రూతలూగించడానికి.
ఇండియన్ సినిమాని, మన హృదయాలను గత రెండు దశాబ్దాలుగా ఏలుతున్న ఐశ్వర్య రాయ్ అంటూ చాలా తగిన కాప్షన్ పెట్టింది ఫెమినా మ్యాగజైన్. ఆమె అందం గురించి ఎంతచెప్పినా తక్కువే, ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడలనిపించేదే ఆమె అందం. 2016 లో ఏ దిల్ హై ముష్కిల్ అంటూ మన ముందుకు వచ్చిన ఐష్ త్వరలో ఫానే ఖాన్ తో మనల్ని పలకరించబోతోంది.