ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాధ్ నోటు నుంచి ఊడిపడినట్లే కనిపిస్తాడు. తండ్రికి తగ్గ తనయుడు అని అనుకరణ బట్టే తెలిసిపోతుంది. ఆకాష్ డైలాగ్ డిక్షన్...పూరి స్టైల్లో ఉంటుంది. తండ్రిని అనుకరించడానికి ఎంతో ఇష్టపడతాడని తెలుస్తుంది. నిరంతరం నాన్న జపం చేస్తున్న తనయుడు ఆకాష్. పూరి ఆకాష్ ని స్నేహితుడిగా భావించినా..ఆకాష్ మాత్రం ఓ తండ్రిగానే భావిస్తాడు.
ఆన్ సెట్స్ లోనే స్నేహితుడు..ఆఫ్ సెట్ మాత్రం ఓ తండ్రికి మంచి కోడుకుగానే ఉంటాడు. తండ్రి అంటే ఆకాష్ కి ఎంతో భయం. ఇంట్లో చూస్తే ఓరకమైన షివరింగ్ కి సైతం లోనవుతాడు. కానీ అదే ఓ వేదిక ముందు నాన్న కూర్చొని ఉంటే మాత్రం ఆకాష్ మాటలు పూరి డైలాగ్ ల్లానే పేలుతుంటాయి. ఇవన్నీ తండ్రిని చూసి నేర్చుకున్నవే. అంతటి తండ్రికే సవాల్ వి
సిరాడు ఆకాష్. అవును ఇది నమ్మాల్సిన నిజం.
ఆకాష్ వరుస ఫెయిల్యూర్స్ నడుమ తీసుకున్న బలమైన నిర్ణయంలా ఈ సవాల్ కనిపిస్తుంది. మొదటి కోవిడ్ లాక్ డౌన్ తర్వాత అప్పటికి 'రొమాంటిక్' సినిమా పూర్తయింది. లాక్ తీసేస్తే సినిమా రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. అదే సమయంలో పూరి నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నానని ఆకాష్ తో అన్నారుట. ఆ వెంటనే ఆకాష్ వద్దు నాన్న. బయట అందరూ పూరి కొడుకు అంటున్నారు.
ఆ ఇమేజ్ పోయాక నీతో సినిమా చేస్తాని తండ్రికే సవాల్ విసిరాడుట. అంటే ఆకాష్ తనపై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో అర్ధమవుతుంది. బహుశా తండ్రి నుంచే ఈ లక్షణం అబ్బి ఉంటుంది. పూరి ఎంతో కసి పట్టుదలతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అగ్ర దర్శకుడు అయ్యారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబాచ్చన్ తో సినిమా తీయగలిగారు.
దీని వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాలన్ని తనయుడు సైతం అనుభవించాలని పూరి అంటుంటారు. ఆ దిశగానే తన పిల్లల్ని కూడా పెంచానని చెబుతుంటారు. కష్టం తెలిసిన వాడికే సుఖ పడే అర్హత ఉందని నమ్మే వ్యక్తి పూరి. మరి తండ్రి ఆలోచనలు..ఆశయలతో ముందుకు సాగుతున్న ఆకాష్ సవాల్ లో విజయం సా ధించాలని ఆశిద్దాం.
పూరితో ఆకాష్ కి సినిమా కొత్తేం కాదు. గతంలో ఇదే కాంబినేషన్ లో 'మెహబూబా' తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోలేకపోయింది. చివరిగా 'రొమాంటిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి యావరేజ్ అనిపించాడు. త్వరలో 'చోర్ బాజర్' తో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో చూద్దాం.