గత రెండు మూడు రోజులుగా అక్కినేని ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఒక పెళ్లి వేడుక ప్రస్తుతం చెన్నైలో వైభవంగా జరుగుతుంది. ఆ ఫ్యామిలీ వేడుక కోసం అక్కినేని వారు అంతా ఒక్క చోటుకు చేరారు. ఇటీవలే హైదరాబాద్ నుండి ప్రత్యేక జెట్ లో చెన్నైకి ఫ్యామిలీ అంతా వెళ్లారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా అహ్లాదంగా ఆ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తీసుకున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అక్కినేని నాగేశ్వరరావు కొడుకులు ఇద్దరు మరియు ఆయన కూతుర్లు ఇంకా మనవళ్లు మనవాళ్లు అంతా కూడా ఈ ఫొటోలో ఉన్నారు. అయితే ఈ ఫొటోలో సమంత లేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. నాగచైతన్యకు జోడీగా సమంత ఉండి ఉంటే ఫ్యామిలీ ఫొటోకు మరింత కల వచ్చేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు సమంత ఆ వేడుకలో హాజరు అయ్యిందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.
అక్కినేని వేడుకల్లో ఈమద్య తప్పకుండా సమంత హాజరు అవుతుంది. కాని ఈ ఫొటోలో లేకపోవడంతో అసలు చెన్నైలో జరుగుతున్న ఆ వేడుకలో సమంత పాల్గొంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా తమ షూటింగ్స్ మరియు ఇతరత్ర పనులు అన్ని పక్కకు పెట్టి ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన మరిన్ని ఫొటోలు ఈ రెండు మూడు రోజుల్లో వస్తాయేమో చూడాలి. ఈ ఫోటో మాత్రం ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.