బాలీవుడ్ హాట్ బ్యూటీ మనోహరి నోరా పతేహీ అందం గురించి వర్ణించడం ఎవరికి సాధ్యం. మనోహరి పాటతోనే టాలీవుడ్ ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక ఇన్ స్టాలో నోరా మంటల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చిన ప్రతీసారి బ్యూటీ తన సత్తా ఏంటో డిజైనర్ లుక్ పరంగా ఎలివేట్ చేస్తోంది. తాజాగా వైట్ షైనీ కలర్ లెహంగాలో మనోమరి మతి చెడే లుక్ తో ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. లెహంగాలో కెమారాకి ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే మరి.
మెడలో డిజైనర్ నక్లెస్ తో ఆ భాగానికే వన్నే తీసుకొచ్చింది. లాంగ్ హెయిర్- లెహంగాలో బ్యూటీ జిగేల్ మంటూ మెరిసిపోతుంది. ఈ పిక్ లో నోరా పతేహీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఆ ఫోటో వైపు లుక్ వేస్తే మళ్లీ కనుబొమ్మలు ఎటూ తిరగవేమో అనిపించేంత ఫీల్ ని తీసుకొస్తుంది. ఇన్ స్టాలో అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. అప్సరసలు కూడా నోరా అందాన్ని చూస్తే అసూయ పడాల్సిందే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నోరా ఫోటోతో పాటుగా ఆలియా భట్ డిజైనర్ నెక్ లైన్ ఫోటో వైరల్ అవుతోంది. అయితే నోరా టూమచ్ హాట్ గా ఎద అందాలను ఎలివేట్ చేస్తే ఆలియా ఎంతో ట్రెడిషనల్ గా డీసెంట్ గా కనిపిస్తోంది. ఆ ఇద్దరికీ ఎలాంటి పోలిక లేదు. అయితే నోరాకి ఆలియాకి డిజైనర్ మాత్రం ఈ సందర్భాల్లో ఒకరేనని తెలుస్తోంది.
నోరా పతేహీ తెలుగులో బాహుబలిలో మనోహరి పాటలో నర్తించిన ముగ్గురు భామల్లో ఒకరిగా అందాలతో విందు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `టెంపర్`-..`కిక్-2`.. `లోఫర్`.. `ఊపిరి` చిత్రాల్లో కూడా ఆడిపాడింది. ఇక బాలీవుడ్ `దిల్ బర్ సాకీ సాకీ` లాంటి హాట్ సాంగ్స్ తో క్రేజీ భామగా మారిపోయింది. ఆ తర్వాత నటనపై శ్రద్ద పెట్టి సక్సెస్ అయింది. ఆ మధ్య విడుదలైన `భుజ్` చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఇండియన్ సీక్రెట్ స్పై గా నటించింది. ప్రస్తుతం కెరీర్ పరంగా సంతోషంగానే ఉంది. ఆలియా నటించిన ఆర్.ఆర్.ఆర్ .. బ్రహ్మాస్త్ర.. గంగూభాయి కతియావాడీ వరుసగా రిలీజ్ కి రావాల్సి ఉంది.