నిఖిల్, అనుపమ నటించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ 18 పేజెస్ సినిమాకు సుకుమార్ కథ అందించడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ తన స్పీచ్ తో అదరగొట్టారు. ఈ సినిమా కోసం తన మోస్ట్ ఫేవరేట్ పీపుల్స్ అంతా కలిసి పని చేశారని అన్నారు.
ముందుగా మై డైరెక్టర్.. మై ఫ్రెండ్.. మై వెల్విషర్.. ఇంకా ఈ సినిమాకు నిర్మాతగా పనిచేసిన సుకుమార్ గారు తన హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. నా లైఫ్ లో తాను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.. సుకుమార్ లేకపోతే ఈ లైఫ్.. ఈ జర్నీ ఇలా ఉండేదని కాదని.. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అతను ఒక కీ పర్సన్ అని అన్నారు అల్లు అర్జున్.
అందుకే సుకుమార్ మీద తనకు ఎప్పుడూ లవ్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అన్ని ఉంటాయని అన్నారు. థ్యాంక్ యు సో మచ్ డార్లింగ్ అంటూ సుకుమార్ ని హగ్ చేసుకున్నారు. అంత లవ్ చేస్తాను కాబట్టే పుష్ప 2 ఎంత లేట్ అయినా కూడా తనని అడగలేదని సరదాగా అన్నారు.
ఇక సౌత్ సినిమాలు ఇదివరకు సౌత్ వరకే పరిమితమయ్యేవి.. రాజమౌళి తీసిన బాహుబలితి తో మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అందుకు రాజమౌళికి థ్యాంక్స్ అన్నారు అల్లు అర్జున్. పుష్ప, కె.జి.ఎఫ్, కార్తికేయ 2, కాంతార ఇలా పాన్ ఇండియా వైడ్ మన సినిమాలు చూస్తుండటం మనకు గర్వ కారణం అని అన్నారు.
హీరో నిఖిల్ కథల సెలక్షన్ చాలా బాగుంటుందని.. హ్యాపీడేస్ టైం నుంచి తనని చూస్తున్నా.. అతనిలో ఉన్న ఒక మంచి క్వాలిటీ తనకు బాగా నచ్చిందని. ఒక నటుడికి పుస్తకాలు చదవడం మంచి లక్షణమని.. అది నిఖిల్ చేస్తారని తెలిసింది.
నిఖిల్ ఈ 18 పేజెస్ తో కూడా సూపర్ హిట్ కొట్టాలని అన్నారు అల్లు అర్జున్. ఇక చివరగా ఫ్యాన్స్ గోల చేస్తుంటే పుష్ప 2 అప్డేట్ కూడా ఇచ్చేశారు. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమా కోసం కష్టపడుతున్నామని అన్నారు ఐకాన్ స్టార్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.