అసలే ఇది ఎండా కాలం. ఇక్కడ రోజూ టెంపరేచర్ 40 డిగ్రీలు టచ్‌అయిపోతోంది. అందుకే తట్టుకోలేక చాలామంది వేరే దేశాలకు లగ్జరీ ట్రిప్ లకు విదేశాలు వెళిపోతున్నారు. కాని మన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం.. దేశం దాటకుండా.. చక్కగా కాశ్మీర్ వెళ్ళాడు. అక్కడి అందాలను ఆస్వాదించాడు.
ఎంత సమ్మర్ అయినా కూడా.. కాశ్మీర్ లో మంచు మంచేగా. రాత్రయిదంటే అక్కడి హిమాలయాల మీదుగా వచ్చే చలని గాలులు మామూలుగా ఇబ్బంది పెట్టవు. సరిగ్గా బన్నీ అండ్ మిసెస్ బన్నీ ఇలాగే ఇబ్బందులు పడ్డారు. అందుకే రాత్రి పూట భార్య స్నేహ రెడ్డితో కలసి మనోడు చలిమంటలు వేసుకున్నాడు. వెచ్చని ఆ సెగలో శరీరాన్ని అలా హీటప్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. సరిగ్గా ఇదే విషయం ఆ ఫోటోను చూసినా అర్ధమవుతోంది కదూ.
మొన్ననే తన కాశ్మీర్ ట్రిప్ ముగించుకుని.. హైదరాబాద్ తిరిగొచ్చేశాడు అల్లు అర్జున్. సింహాచలం అప్పన్నను కూడా దర్శించుకున్నాడులే.