అయినదానికి కానిదానికి పెదవి ముద్దులు ఇచ్చేస్తామంటే కుదరదు. స్క్రిప్టు డిమాండ్ చేస్తేనే అందుకు సిద్ధమవుతాం .. అని క్లారిటీనిస్తున్నాడు బన్ని. పైగా పెళ్లయినవాడిని. అవసరం లేకపోయినా ముద్దిచ్చేస్తానంటే కుదురుతుందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడిలా సడెన్‌గా ముద్దు ప్రస్థావన ఎందుకు తేవాల్సొచ్చింది.. ? అంటే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో బన్ని అదాశర్మతో పెదవి పెదవి పెనవేశాడని అప్పట్లో ప్రచారమైంది.
తీరా సినిమా రిలీజయ్యాక అస్సలు ఆ సీనే కనిపించలేదు. అసలు పెదవి ముద్దులకు ఆస్కారమే లేదెక్కడా. అదాశర్మ కేవలం ఫియాన్సీ మాత్రమే. కనీసం లవర్ అయినా కాదు. పెళ్లి చూపులు చూసినంత మాత్రాన ఇమాజినేషన్‌లోకి వెళ్లిపోవాల్సిన పనిలేదు.. కాబట్టి అదాతో ముద్దు సన్నివేశానికి ఛాన్సే లేదు. కాబట్టి బన్నీపై అంతకుముందు వచ్చినవన్నీ రూమర్సే. సన్నాఫ్ సత్యమూర్తి నిన్ననే రిలీజైంది. జనాల నుంచి మిశ్రమ స్పందనలు వినిపించాయి. ఇదో క్లాసిక్ ఫ్యామిలీ సినిమా. బన్ని కాస్త కొత్తగానే కనిపించాడని ప్రశంసలు వచ్చాయి.