భర్తను వదిలేసి బిడ్డను కన్నావా.. ఎవరితో..? హీరోయిన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
కొందరు కనీస జ్ఙానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎవరి జీవితం గురించో వీళ్లు తెగ ఇదైపోతుంటారు. వాళ్ల జీవితం.. వీళ్లకు నచ్చినట్టుగా ఉండాలని ఆశిస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ల గురించే ఈ తీరుగా వ్యవహరిస్తారు. ఇక, సెలబ్రిటీల విషయానికి వస్తే.. ఎప్పుడు నోరు పారేసుకుందామా? అని ఎదురు చూస్తుంటారు. సరిగ్గా హాలీవుడ్ హీరోయిన్, అక్వామ్యాన్ ఫేమ్ అంబర్ హెర్డ్ పై ఇదేవిధంగా విరుచుకు పడ్డారు.
ఆమె మొదట్లో జానీ డెప్ అనే నటుడిని పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికీ కుదరకపోవడంతో.. ఐదు సంవత్సరాల క్రితం విడిపోయారు. ఆ తర్వాత ఏ సంవత్సరం పాటు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తో డేట్ లో ఉంది. అనంతరం సింగిల్ గానే ఉంటోంది. అయితే.. తాజాగా ఆమె ఓ విషయాన్ని వెల్లడించింది.
తాను ఓ బిడ్డను కన్నానని, పేరు ఉనగ్ పైగె హెర్డ్ అని సోషల్ మీడియాలో ప్రకటించింది. అది కూడా సరోగసి విధానంలో బిడ్డను కన్నట్టు చెప్పింది. దీంతో.. కొందరు రెచ్చిపోయారు. మరి, పోస్టు పూర్తిగా చదవలేదో.. సరోగసి అంటే ఏంటో తెలియదో గానీ.. అంబర్ హెర్డ్ పై దూషణలకు దిగారు.
ఐదేళ్ల క్రితమే భర్తను వదిలిపెట్టావ్.. ఇప్పుడు బిడ్డ ఎలా వచ్చింది? ఎవరితో కన్నావ్? అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ భర్త జాన్ డెప్ ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి.. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. దీనిపై స్పందించిన హెర్డ్.. కూల్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కనీస జ్ఞానంలేని గొర్రెలని తేల్చేసింది.
''నేను నాలుగు సంవత్సరాల క్రితమే బిడ్డను కనాలనుకున్నా. కుదరలేదు. సరోగసి అనేది మీలాంటి వాళ్లకు అర్థం కాదు. అది అర్థమైతే.. ఇలా ఎందుకు మూర్ఖులుగా వ్యవహరిస్తారు? అయినా.. నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం. నేను ఎలా బిడ్డను కంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటీ?'' అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. నిజానికి సరోగసి ద్వారా బిడ్డను కనడం అనేది ఈ రోజుల్లో కామన్. ఆ ప్రాసెస్ గురించి తెలియని వారే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.