కహోనా ప్యార్ హై అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను పలకరించిన అమీషా పటేల్.. ఆ వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి మూవీ చేసి.. టాలీవుడ్ జనాలకు బాగానే దగ్గరైంది. ఆ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాలు చేసింది కానీ.. ఎక్కువగా హిందీ పైనే ఫోకస్ పెట్టింది.
అయితే.. బద్రి రిలీజ్ అయ్యి ఇప్పటికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ భామ వయసు కూడా 40ప్లస్ లోకి వచ్చేసింది. అయినా సరే అమీషా పటేల్ అందం ఏ మాత్రం తరగక పోవడం గమనించాల్సి విషయం. అందంగా ఉండడం.. దాన్ని మెయింటెయిన్ చేయడం కంటే.. అంతటి అందాన్ని తన అభిమానులకు ఇంకా చూపిస్తూ కనువిందు చేస్తూనే ఉంది అమీషా పటేల్. తాజాగా ఈ భామ టూ పీస్ వేర్ తో ఓ ఫోటో షూట్ చేసింది. 42 ఏళ్ల వయసులో అంత పొట్టి బట్టలలో కనిపించడమే పెద్ద విశేషం అయితే.. అమ్మడి బాడీ ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఫోటోలతో మరింతగా తెలిసిపోయింది.
ఇంతగా తన అందాలను.. సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అమీషా ఏం చేస్తోందో అని చాలామంది అనేసుకుంటున్నారు కూడా. ప్రస్తుతం ఈ భామ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. అడపా దడపా ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తూనే ఉండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/