రామ్ గోపాల్ వర్మ కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాతో తెలుగు తెరపై సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఎప్పుడూ ఫ్లాపులతో, అప్పుడప్పుడూ హిట్లతో అనునిత్యం వివాదాలతో ఇక్కడ బాగానే టైం స్పెండ్ చేశాడు. ఇక తెలుగులో వంగవీటి సినిమా చివరంటూ ప్రకటన ఇచ్చేసి ముంబాయి చెక్కేసాడు.
ఈ వార్తను సరదాగా తీసుకున్న వారికి ఇది సీరియస్ న్యూస్ అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వర్మ దాదాపు తనకున్నదంతా పెట్టి అక్కడ కంపనీ అనే ఆఫీస్ ని ఓపెన్ చేశాడు. బయటనుంచే లుక్ అదిరిపోయిన ఈ ఆఫీస్ కి ఇన్నర్ విసిస్ట్ దక్కింది.
ఇటీవలే రామూ కంపనీని ఆయన సర్కార్ అమితాబ్ వీక్షించారు. అక్కడ వున్న డీటెయిలింగ్ ని అమితాబ్ ప్రత్యేకంగా అభినందించడం విశేషం. రామూ అక్కడినుండే తన తదుపరి సినిమా వ్యవహారాలు చూసుకోనున్నాడు. ఆ కంపనీపై మీరూ ఓ లుక్కేయండి మరి..
Full View