నాన్న.. నిజంగా ఎప్పుడూ వెంటాడనే జ్ఞాపకమే. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్. ఈ పవర్ ఫుల్ డైలాగ్.. ఇప్పుడు అమృతకు అతికినట్లు సరిపోతుంది. డెలీవరి అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చింది అమృత వర్షణి. ప్రేమించిన ప్రణయ్ గుర్తుగా - అతని ప్రతిరూపంగా పుట్టిన బాబుని మురిపెంగా ఎత్తుకుని ముద్దాడింది.
బుల్లి ప్రణయ్ ని ఎత్తుకుని తదేకంగా ఆ పసి కళ్లల్లోకి చూస్తున్న అమృత పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నీకు నాన్న లేకుండా చేసిన నా నాన్ను నేనుం ఏం చెయ్యలేను. నా బాధని గుండెల్లో దిగమింగుకోవడం తప్ప అన్నట్లుగా ఉంది ఫోటోని చూస్తుంటే. అన్నింటికి మించి.. ఫోటోపై ఉన్న డాడ్.. మై ఫర్ ఎవర్ హీరో అనే క్యాప్షన్ కూడా అమృత ప్రణయ్ ని ఎంత గాఢంగా ప్రేమించిందో అర్థం అవుతుంది. ఇప్పుడు అమృత మదిలో ఉన్నది ఒక్కటే. తన గారాలపట్టిని తండ్రి జ్ఞాపకాలతో పెంచడం. ఈ బుల్లి ప్రణయ్ లో తన ప్రణయ్ ప్రతిరూపాన్ని చూసుకోవడం. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ పసిబాబు - అమృత… ఇద్దరికి నాన్న.. జీవితాంతం వెంటాడే జ్ఞాపకం.