ట్విట్టర్ లో స్టార్స్ గురించి అభిమానులు ట్వీట్స్ చేస్తూ వారి నుండి రిప్లయ్ అందుకోవడం కామనే. కొన్ని సార్లు అభిమానులు పెట్టే ప్రశ్నలకు స్టార్స్ కూడా అంతే చమత్కారంగా రిప్లైలు ఇస్తుంటారు. కొందరు స్టార్స్ అయితే తమపై పెట్టిన పోస్టులకు గట్టిగానే సమాధానం ఇస్తుంటారు. తాజాగా అనసూయ కూడా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ చిన్న సైజు క్లాస్ తీసుకుంది.
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన 'కథనం' నిన్న విడుదలైంది. 'కథనం' గురించి ఓ వ్యక్తి అనసూయని ట్యాగ్ చేసి ఓ ప్రశ్న వేసాడు. 'సినిమా ఆవరేజ్ అంట కదా' అనేది ఆ వ్యక్తి ప్రశ్న. దానికి అనసూయ " ఆ అంట. అనే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు కదా.మీరు చూడకుండా దాన్ని నమ్మడం సరికాదండీ.అది నిజం అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానే ఏదేమైనా ప్రతీ సినిమాలో చూడటానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది చూడటం వర్త్ అని.దాని కోసం అయినా చూడండి ప్లీజ్' అంటూ రిప్లై ఇచ్చింది.
సినిమా చూసాక ఒపీనియన్ చెప్తే బాగుంటుంది తప్ప చూడకుండా ఎవరో చెప్పిన విషయాన్ని పట్టుకుంటే ఎలా అనేది అనసూయ వాదన. అది నిజమే. యాక్టర్స్ వాళ్ళు నమ్మి చేసిన సినిమా రిజల్ట్ విషయంలో ఇలాంటి డిస్కర్షన్ వస్తే ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటారు. ఏదేమైనా ఈ రిప్లై ద్వారా ఆడియన్స్ ని 'కథనం' చూడమంటూ ప్రమోట్ చేసుకుంది యాంకరమ్మ.