ఒకే ఒక్క కామెడీ షోతో ఏ యాంకర్ కి దక్కని పాపులారిటిని దక్కించుకున్న యాంకర్.. అనసూయ భరద్వాజ్. అందంగా కనిపిస్తూనే అప్పుడపుడు అమ్మడు వేసే డ్రెస్ లు యువకుల్ని ఆకర్షిస్తాయి. ఆమె రియాలిటీ షోలతోనే కాదు.. ఇతర ఈవెంట్స్ లలో కూడా షో లో అల్లరి చేస్తూ ఉషారును తెప్పిస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు మంచి గుర్తింపు ను తెచ్చుకున్న అనసూయ ఈ మధ్యన తీవ్ర స్థాయిలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
అర్జున్ రెడ్డి సినిమాకు ఓ వైపు ప్రేక్షకులంతా హార్ట్ కి టచ్ అయిందంటే.. అనసూయ మాత్రం హట్టయ్యను అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు అర్జున్ రెడ్డి సినిమా పై విమర్శలు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ను కనీసం ఒక్క శాతం నెటీజన్స్ కూడా ఏకీభవించలేదు. చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. అయితే రీసెంట్ గా మరొక వివాదం చేలారేగడంతో అమ్మడు కూడా అగ్రహానికి లోనయ్యింది. ఫేస్ బుక్ లైవ్ ద్వార నెటీజన్స్ తో మాట్లాడలనుకుంది అనసూయ. ఇందులో భాగంగా ఓ వ్యక్తి 'అనసూయ అగ్లీ గా ఉన్నావు. మేకప్ లేకుండా చాలా చండాలంగా ఉన్నవు' అని చెప్పడంతో అనసూయ కోపంతో ఊగిపోయింది. ఎదో హ్యాపీగా అభిమానులని పలకరిద్దామని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావా అని అడిగింది. అంతే కాకుండా సోషల్ మీడియా ప్రపంచం లేనప్పుడు సినీ స్టార్స్ ను దూరం నుంచి అలా చూస్తేనే ఆనందపడిపోయారు. కాని ఇప్పుడు లైవ్ లో మాట్లాదామని వస్తే.. ఇలా కామెంట్లు చేస్తారా అంటూ వాపోయింది.
ఇక రంగస్థలం సినిమాలోని పాత్ర ఎలా ఉండబోతోంది? రామ్ చరణ్ కు మేనత్తగా నటిస్తున్నారా? అన్న ప్రశ్నలకు స్పందిస్తూ.. సినిమాలో పాత్రని ఇప్పుడే బయటపెట్టాలేను. కానీ నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాగే సినిమాలో ఆంటి (మేనత్త) పాత్ర చేయడం లేదని చెబుతూ.. సినిమాలో స్పెషల్ రోల్ లో చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.