తమిళ సూపర్ హిట్ సినిమా పిశాచి కి సీక్వెల్ గా పిశాచి 2 రూపొందిన విషయం తెల్సిందే. ఈ సినిమా లో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది. ముఖ్య పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. సినిమాలో పలు సన్నివేశాల్లో ఆండ్రియా తన నటనతో ప్రేక్షకుల వెన్నులో భయం పుట్టేల చేస్తుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాకు ట్యాలెంటెడ్ డైరెక్టర్ మిష్కన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం ఆండియాతో ఏకంగా న్యూడ్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడట. ఆ సన్నివేశాలకు సంబంధించి ప్రస్తుతం తమిళ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆ న్యూడ్ సన్నివేశాలు సినిమాకు అత్యంత కీలకంగా ఉంటాయని యూనిట్ సభ్యులు కూడా అధికారికంగా పేర్కొన్నారు.
సినిమా లో న్యూడ్ గా నటించినందుకు గాను ఆండ్రియా భారీ పారితోషికం ను డిమాండ్ చేసిందని.. అందుకు దర్శకుడు మిష్కన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆమె డిమాండ్ చేసిన మొత్తం ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా దర్శకుడు మిష్కన్ సినిమాలోని న్యూడ్ సన్నివేశాలకు సంబంధించి అధికారికంగా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ సినిమా లో న్యూడ్ సన్నివేశాల మాట వాస్తవమే అన్నారు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరణ కోసం ఆండ్రియా స్నేహితురాలు అయిన లేడీ ఫోటో గ్రాఫర్ తో చేయించాం. ఆ సమయంలో యూనిట్ సభ్యులు ఎవరు అక్కడ లేరు. ఫోటో షూట్ మరియు వీడియోను ఆండ్రియా స్నేహితురాలు చేసిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు.
అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు ఎవరైనా కాస్త ఎక్కువ పారితోషికం ఆశించడం కామన్ విషయం. కనుక ఆండ్రియా కూడా అదనపు పారితోషికం అడిగింది.. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోయారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.