బాలీవుడ్ క్వీన్..డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ కంగనా రనౌత్ ముక్కుసూటి వ్యవహారం గురించి చెప్పాల్పిన పనిలేదు. వివాదం మొదలైన తర్వాత అమ్మడు ఎవరినైనా టార్గెట్ చేసిందంటే? వాళ్ల అంతు చూసే వరకూ వదిలిపెట్టదు. వ్యవహారం ఎంత దూరం వెళ్లినా తగ్గే ప్రశక్తే ఉండదు. సంగతేంటే తేలో వరకూ విడిచి పెట్టదు. ప్రత్యర్ధి ఎంతటి శక్తివంతమైన వారైనా సరే కంగన బాణాలు సంధిస్తూనే ఉంటుంది.
కంగన ఈ తరహా తిరుగు బావుటా అనుభవాల నుంచే మొదలైంది. జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు ... విమర్శలు ...గుణపాఠాలు..వివక్ష నుంచే కంగనలో రెవెల్యూషన్ మొదలైది. ప్రేమలో విఫలమైన తర్వాత దాని జోలికే వెళ్లడం మానేసింది. ఇలా కంగనలా జీవించాలని ఎంతో మంది హీరోయిన్లు అనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కానిది.
ఆమెలా ఓపెన్ గా ఉండలేని మనస్తత్వాలెన్నో ఉన్నాయి. అందుకే అలాటి వారెందరికో స్పూర్తిగా నిలుస్తుంది. తాజాగా కోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియో జెర్మెనియా కూడా కంగనలాంటి మనస్థత్వమే అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల వయసులో అమ్మడు ప్రేమించిన వాడి చేతిలో మోసపోయింది. అదే తొలి ప్రేమ చివరి ప్రేమగా మార్చుకుంది.
ఇండస్ర్టీలోకి వచ్చి గాయనిగా పరిచయమైన క్రమంలో ఎన్నో చేదు సంఘటనలు ఎదురయ్యాయి. అన్నింటని దైర్యంగా ఎదుర్కొని చివరికి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గాయనిగా అమ్మడి ప్రయాణం నుంచి నటిగా ఎదిగేంత వరకూ ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కుందిట. అన్నింటిని పట్టికింద బిగించి తనని తాను ఆవిష్కరించుకుంది. ఇక తన జీవితంలో ప్రేమ..పెళ్లి అనే మాటలకు తావు ఇవ్వకుండా లైఫ్ ని డిజైన్ చేసుకుందిట.
కంగనలా ఎన్నో సార్లు మీడియా ముందుకొచ్చి ఫైర్ అవ్వాలనుకుందిట. కానీ అరిచి సాధించేది? ఏముందని మౌనంగానే ఉండిపోయినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత జీవితం ఏమైతే ఏముందిలే? అని భావనలోకి వచ్చేస్తుందిట. కానీ అమ్మడి వైఖరి చూస్తుంటే ఇండస్ర్టీ వదిలే క్రమంలో బ్లాస్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న మాట గట్టిగానే వినిపిస్తుంది. ప్రస్తుతం ఆడ్రియో నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ కోట్ల రూపాయాలు పారితోషికం అందుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.