తమిళంతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల తో మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ ఆండ్రియా జెరెమియా. ఈ అమ్మడు మల్టీ టాలెంటెడ్ అనే విషయం అందరికి తెల్సిందే. హీరోయిన్ గానే కాకుండా పలు రకాలుగా సినిమా ఇండస్ట్రీలో తన ప్రతిభ చాటుకుంటున్న ఆండ్రియా పలు సార్లు వివాదాస్పద విషయం కారణంగా మీడియాలో నిలిచిన విషయం తెల్సిందే.
ఇక ఈ అమ్మడు ఇటీవల కాలంలో తాను షేర్ చేసే ఫోటోల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉండేది. కానీ ఈసారి జీన్స్ మరియు టీ షర్ట్ లో సైడ్ యాంగిల్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో స్కిన్ షో ఏమీ లేదు. అయినా కూడా ఈ అమ్మడిని చూసి నాటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
అల్లరిగా నాలుక కాస్త బయటకు పెట్టి ఈ అమ్మడు చిలిపిగా కుర్రకారును రెచ్చగొడుతుందని.. ఆ ఫోజ్ కు వింత వింత అర్థాలను కొందరు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుండి కూడా ఈ అమ్మడు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ ఎవరు ఏం అనుకుంటే తనకు ఏంటీ అన్నట్లుగా ఉంటుంది.
తాజాగా కూడా అదే తీరుతో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించడంతో పాటు తనకు నచ్చని సినిమాలను నిర్మొహమాటంగా చెప్పేస్తోంది. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఈ మల్టీ ట్యాలెంటెడ్ ముద్దుగుమ్మ తెలుగు లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆండ్రియా అందుకు రెడీనా చూడాలి.