జాతిరత్నాల్ని సృష్టించిన అతి పెద్ద జాతిరత్నం అనుదీప్ కె.వి. దర్శకుడిగా తొలి ప్రయత్నం 'పిట్టగోడ' ఫలించలేదు. అటుపై రెండవ ప్రయత్నం మాత్రం బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఒక్కసారిగా తెలుగు నాట ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్..ఫాలోవర్స్ ఏర్పడ్డారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ సినిమా ప్రచారం సమయంలో...రిలీజ్ తర్వాత అనుదీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలు అంతే ఆసక్తికరం.
తన మాటలతో..ఎక్స్ ప్రెషన్ తో యాంకర్ల ముఖాల్లో ఓ క్వశ్చన్ మార్క్ రెయిజ్ చేయడం..షార్ట్ ఆన్సర్స్....ఆయన చదువు గురించి ఒక్కొక్కరిగా ఒక్కోలా చెప్పడం ఇలా ప్రతీది అనుదీప్ ని స్పెషల్ గా సోషల్ మీడియాలో హైలైట్ చేసాయి. అతను రియల్ గానే అలా ఉంటాడా? లేక కావాలని నటిస్తున్నాడా? అన్న సందేహం సైతం రెయిజ్ అవుతుంది.
ఎందుకంటే జాతిరత్నం ఎక్స్ ప్రెషన్ అంత అమాయకంగా...ఏమీ తెలియని తనంతో కనిపిస్తుంది. తాజాగా అనుదీప్ లో మరో మంచి క్వాలిటీ ఒకటి బయటపడింది. అనుదీప్ ని ఎవరూ ఎంత తిట్టినా కోపం రాదుట. తనమన అనే తేడా లేకుండా తిట్టినా ఆయన అస్సలు పట్టించుకోడుట. ఎందుకలా అంటే? చిన్న నాటి నుంచి ఉన్న అలవాటు అని అంటున్నాడు.
చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ తిడుతుండేదిట. చిన్న వయసు నుంచే తిట్టించుకోవడం ఓ అలవాటుగా మారిందిట. కోపం ఏమాత్రం రాదని..ఎలాంటి సందర్భంలోనైనా సరే కూల్ గా ప్రశాంతంగా ఉంటానని తెలిపాడు. మరి షార్ట్ అన్సర్స్ ఇస్తున్నారు? సినిమా స్టోరీ ఎలా నేరేట్ చేస్తారంటే? అందులో తోపు అంటున్నాడు. ''స్టోరీ నేరేషన్ చాలా బాగా చే స్తాను.
ఈ విషయంపై నన్ను సురేష్ బాబు ఎంతో మెచ్చుకున్నారు. ఆయనకి స్టోరీ వినిపించినప్పుడు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. కావాలంటే మీరు వెళ్లి అడగొచ్చు. మీకు కూడా ఓ రోజు స్టోరీ నేరేట్ చేస్తాను'' అంటూ సీరియస్ గానే అన్నాడు. కెమెరా ఫియర్ ఉందా?అంటే కొంచెం ఉంది.
జనాలుంటే టెన్షన్ ఉంటుంది. మరి ఇక్కడ జనాలు లేకపోయినా! టెన్షన్ కనిపిస్తుందంటే? ఎంతో మంది బయట టీవీల్లో చూస్తుంటారు కదా! అన్న భయాన్ని వ్యక్తం చేసి ఇన్నోసెంట్ గయ్ అని మార్కులు కొట్టేసాడు.
కోపం రాకపోవడం అన్నది మనషి మంచి లక్షణాల్లో ఒకటి. చిన్నదానికి..పెద్ద దానికి బీపీలు పెంచేసుకుంటూ ఊగిపోవద్దని సైకాలజిస్ట్ లు చెబుతుంటారు. అది అరోగ్యానికి మంచిది కాదని..కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాడు నిజమైన వివేకం గలవాడు అని అంటుంటారు. అవన్నీ అనుదీప్ లో కనిపిస్తున్నాయి.
ఇక అనుదీప్ కి దర్శకుడిగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. పెద్ద పెద్ద బ్యానర్లు ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరోలు అనుదీప్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.