తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా తమిళంలో పర్వాలేదు అనిపించినా కూడా ఇతర భాషల్లో మాత్రం ఆకట్టుకోలేక పోయింది. తమిళనాట పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. కాని ఇతర రాష్ట్రాల్లో వసూళ్లు నిరాశ పర్చుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు తీవ్రంగా నిరాశ పర్చుతున్నాయి అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా విడుదల అయ్యి పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కూడా సినిమాలోని అరబిక్ కుత్తు పాట ఇంకా కూడా సందడి చేస్తూనే ఉంది. అనిరుథ్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో వచ్చిన అరబిక్ కుత్తు యూట్యూబ్ లో మరియు ఇతర సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
అరబిక్ కుత్తు డాన్స్ ను ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలు.. స్టార్ హీరోయిన్స్ చేశారు. ఒకొక్కరు రెండు మూడు సార్లు కూడా చేశారు. ఇప్పుడు మలయాళం ముద్దుగుమ్మ.. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ చేసింది. ఆకట్టుకునే విధంగా ఆమె తన అరబిక్ కుత్తు వీడియోను చేసి షేర్ చేసింది.. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అరబిక్ కుత్తుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. కాని ఈ అమ్మడు చేసిన డాన్స్ చాలా బ్యూటీఫుల్ గా ఉందని.. ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. చీర కట్టులో అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. ఆ క్యూట్ లుక్ తో అరబిక్ కుత్తు డాన్స్ తో ఆకట్టుకుంది.
ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మంచి డాన్స్ తో మెప్పించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అరబిక్ కుత్తు కవర్ డాన్స్ చేసిన ఈ అమ్మడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగు తో పాటు తమిళంలో మరియు మలయాళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది.
హీరోయిన్ గా వెండి తెరపై ఆకట్టుకోలేక పోతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. త్వరలో ఈమె తెలుగు లో నటించిన 18 పేజెస్ మరియు కార్తికేయ 2 సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈమె నటిస్తూ ఉంది.
Full View